Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Oneplus 15r Launch Soon With Snapdragon 8 Elite 7800mah Battery 165hz Amoled Display

Qualcomm Snapdragon 8 Elite చిప్‌సెట్, 7,800mAh భారీ బ్యాటరీతో రాబోతున్న OnePlus 15R..!

Published Date :November 14, 2025 , 9:54 pm
By Kothuru Ram Kumar
Qualcomm Snapdragon 8 Elite చిప్‌సెట్, 7,800mAh భారీ బ్యాటరీతో రాబోతున్న OnePlus 15R..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

OnePlus 15R: వన్‌ప్లస్ (OnePlus) సంస్థ తమ తాజా ఫ్లాగ్‌షిప్ మోడల్ OnePlus 15 లైవ్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా.. కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus 15R గ్లోబల్ మార్కెట్‌లో త్వరలోనే విడుదల కానుందని అధికారికంగా తెలిపింది. అయితే, ఈ ఫోన్‌కు సంబంధించిన ఖచ్చితమైన విడుదల తేదీ, పూర్తి స్పెసిఫికేషన్లను ప్రకటించలేదు. ఇదిలా ఉంటే కొంతమంది టిప్‌స్టర్స్ లీక్ చేసిన వివరాలు మాత్రం టెక్ ప్రేమికుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఓ టిప్‌స్టర్ ప్రకారం.. OnePlus 15R భారతదేశంలో డిసెంబర్ మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని.. ఈ ఫోన్ ధర రూ.42,999 వరకు ఉండొచ్చని అంచనా వేసాడు. అంటే కొత్త మోడల్ కూడా రూ. 40–45 వేల రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.

SSMB 29 : ఈవెంట్ కోసం రాజమౌళి ప్లానింగ్.. సుమ స్పెషల్ వీడియో

Also Read

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
  • Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్‌గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
  • Google: గూగుల్ గురించి మీకు తెలియని క్రేజీ ఫ్యాక్ట్స్ ఇవే!
  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

చాలామందికి OnePlus 15R అనేది అక్టోబర్ చివరిలో చైనాలో విడుదలైన OnePlus Ace 6 రీబ్రాండెడ్ వెర్షన్‌గానే భావిస్తున్నారు. ఈ OnePlus 15Rలో 6.83 అంగుళాల ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ప్రీమియమ్ డిస్‌ప్లే లక్షణాలు ఉండే అవకాశం ఉంది. పనితీరును పరంగా చూస్తే.. ఇందులో Qualcomm Snapdragon 8 Elite చిప్‌సెట్ అందించబడనుంది. ఇక స్టోరేజ్ విషయంలో 16GB వరకు LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ లభించవచ్చు. ఇక బ్యాటరీ క్యాపాసిటీ 7,800mAh గా ఉండే అవకాశం ఉంది. 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నప్పటికీ, వైర్‌లెస్ ఛార్జింగ్ అందించకపోవచ్చు. కెమెరా విభాగంలో 50MP ప్రైమరీ సెన్సార్‌తో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉండవచ్చు. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా అందించే అవకాశం ఉంది. సాఫ్ట్‌వేర్ పరంగా OnePlus Ace 6 చైనాలో ColorOS 16తో వచ్చినప్పటికీ.. OnePlus 15R మాత్రం భారతదేశం, గ్లోబల్ మార్కెట్లలో Android 16 ఆధారిత OxygenOS 16 తో లాంచ్ కావచ్చు.

KTM Recalls: KTM బైక్ వాహనదారులకు అలర్ట్.. కంపెనీ ఈ మోడల్స్ డ్యూక్‌లను రీకాల్.. చెక్ చేసుకోండి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • OnePlus 15R
  • OnePlus 15R features
  • OnePlus 15R launch
  • OnePlus 15R price
  • OnePlus 15R specs

తాజావార్తలు

  • AK47 : ఆదర్శ కుటుంబం’ టీమ్ నుంచి వెదొలగిన హర్షవర్ధన్ రమేశ్వర్.

  • Tamil Nadu Election: 9 గంటలకే తమిళనాడులో భారీ పోలింగ్.. కారణమిదేనా?

  • 8-Week OTT: ఓటీటీ రిలీజ్ గ్యాప్‌పై సౌత్ నిర్మాతల సంచలన నిర్ణయం..

  • Tamilanadu Elections Special : తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత.. అధికారం ఎవరిది.. గ్రౌండ్ రిపోర్ట్

  • Mohsin Khan: “మెయిడెన్ ఓవర్.. ఆపై వికెట్”.. వైభవ్ జోరుకు బ్రేక్ వేసిన లక్నో పేసర్.. మునుపెన్నడూ జరగలే!

ట్రెండింగ్‌

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions