OnePlus 11R 5G: వన్ ప్లస్ 11R 5జీ వచ్చేసింది.. సూపర్ ఫీచర్స్.. ధర?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాపిల్ ఫోన్లకు ధీటుగా పోటి ఇస్తున్న ఫోన్లలో వన్ ప్లస్ కూడా ఒకటి.. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి ఎన్నో ఫోన్లు వచ్చేశాయి. ఇప్పుడు తాజాగా మరో ఫోన్ వచ్చేసింది.. వన్ ప్లస్ 11 ఆర్ 5జీ ఫోన్ వచ్చేసింది. స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జనరేషన్ 1 ఎస్ఓసీ, కర్వ్డ్ అమోల్డ్ స్క్రీన్, 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది.. ఇక ఈ ఫోన్ ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ కొత్త ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే.. 6.74-అంగుళాల ఫుల్-హెచ్‌డీతో పాటుగా కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లేను 40హెచ్‌జెడ్ నుంచి 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్, 1000హెచ్‌జెడ్ వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌తో సెన్సార్ ను కలిగి ఉంటుంది. త్రిపుల్ కెమెరాను అందిస్తున్నారు.. సెల్ఫీల కోసం ఈ ఫోన్ బెస్ట్ అనే చెప్పాలి. 16ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. 100డబ్ల్యూ సూపర్‌వూక్ ఫ్లాష్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా కలిగి ఉంటుందని తెలుస్తుంది.
Also Read
- Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
- Amazon Early Deals: కొత్త ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఎర్లీ డీల్స్ ఇవిగో
- Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
- TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
ఇక ధర విషయానికొస్తే 8జీబీ ర్యామ్+128జీబీ ర్యామ్, స్టోరేజ్ వేరియంట్ సోలార్ రెడ్ కలర్లో రూ.35,999 ధర ట్యాగ్‌తో అందుబాటులో ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ ఫోన్ లాంచ్ కాగా.. భారత్‌లో గెలాటిక్ సిల్వర్, సోనిక్ బ్లాక్ వేరియంట్లతో పాటు కొత్త వెర్షన్ అందిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ కంపెనీ నిర్ణయించిన ధర రూ. 32,999కు పొందవచ్చు.. ఇంకా ఎక్కువ స్టోరేజ్ తో మరో ఫోన్ రానుందని సమాచారం..
తాజావార్తలు
-
LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
-
KPHB: హైదరాబాద్‌లో చీటీల పేరిట రూ.16 కోట్ల కుచ్చుటోపీ
-
IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?