Vivo X100 Mobiles : వివో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది.. ఆన్లైన్లో ఫీచర్స్ లీక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ వివో సరికొత్త ఫీచర్స్ తో కొత్త ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తూ వస్తుంది.. ఇటీవల విడుదల చేసిన ఫోన్లకు మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉందో చూశాం.. ఇప్పుడు మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనుంది.. వివో ఎక్స్ 100 పేరుతో త్వరలోనే మార్కెట్ లోకి కొత్త ఫోన్లు విడుదల కాబోతున్నాయి.. ప్రస్తుతం ఆ కొత్త ఫోన్ ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి అవేంటో ఒకసారి చూసేద్దాం..
వివో ఎక్స్100 అల్ట్రా బ్యాక్ సైడ్ శాంసంగ్ 200ఎంపీ ఐఎస్ఓసెల్ హెచ్‌పీ9 కెమెరా సెన్సార్‌తో వస్తుంది. సోనీ లేటెస్ట్ లైటా ఎల్‌వైటీ-900, 1-అంగుళాల పొడవుతో పాటుగా సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. వివోఎక్స్100 అల్ట్రా ఫోన్, వివో ఎక్స్100ఎస్, వివో ఎక్స్100ఎస్ ప్రోతో మార్కెట్ లోకి విడుదల కాబోతున్నాయి.. కెమెరాను చూస్తే.. ఎఫ్‌సీడీ100 ఫీచర్ గతంలో సోనీ ప్రొఫెషనల్ కెమెరాలలో ఉండేది.
Also Read
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
- Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
ఈ హ్యాండ్‌సెట్ మూడో 50ఎంపీ ఎల్‌వైటీ600 అల్ట్రా-వైడ్-యాంగిల్ బ్యాక్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇక ఈ ఫోన్లను మే 13 మార్కెట్లోకి విడుదల కాబోతుంది.. ప్రస్తుతం చైనాలో ఈ ఫోన్ విడుదలైంది.. స్పేస్ గ్రే, టైటానియం, వైట్ మూన్‌లైట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండనుంది.. సాయంత్రం 7 గంటలకు ఫోన్లు రాబోతున్నాయి.. ఇక ధర ఎంత అనేది తెలియలేదు..
తాజావార్తలు
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!