Google Maps: గూగుల్ మాప్స్ లో కొత్త ఫీచర్స్…ఇక నుంచి ఫ్లైఓవర్ అలర్ట్
- ఫ్లైఓవర్లు వచ్చినప్పుడు కొన్ని సార్లు తప్పు దారిలో ప్రయాణం
- సమయం మరియు ఇంధనం రెండూ వృథా
- భారత్ లో కొత్త ఫీచర్లను ప్రవేశ పెట్టిన గూగుల్ మ్యాప్స్
- ముందుగానే ఇక నుంచి ముందుగానే ఫ్లైఓవర్ హెచ్చరిక
- గూగుల్ మ్యాప్స్ లో మెట్రో టిక్కెట్ల కొనుగోళ్లు
- EV ఛార్జింగ్ స్టేషన్ సమాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గూగుల్ మ్యాప్స్‌లో ఫీచర్స్ కోసం ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. మాప్స్ ను అనుసరించే వాళ్లు ఫ్లైఓవర్లు వచ్చినప్పుడు కొన్ని సార్లు తప్పు దారిలో వెళ్తుంటారు. దీని కారణంగా సమయం మరియు ఇంధనం రెండూ వృథా అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు గూగుల్ మ్యాప్స్ ఫ్లైఓవర్ వచ్చినప్పుడు ఎటువైపు వెళ్లాలో సరిగ్గా తెలియజేసేది కాదు. తాజాగా గూగుల్ మాప్స్ ఈ ఫీచర్ ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్లు కార్లు, భారీ వాహనాలకు బాగా ఉపయోగ కరంగా ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ భారత్ లో మొత్తం 6 కొత్త ఫీచర్లు విడుదల చేసింది. వీటిలో AI సౌకర్యం, ఫ్లై ఓవర్ అలర్ట్, EV ఛార్జింగ్ స్టేషన్ సమాచారం, మెట్రో టికెట్ వంటివి ఉన్నాయి. ఈ ఫీచర్ల సహాయంతో యూజర్లు మెరుగైన భారీ ప్రయోజనం పొందుతారని కంపెనీ తెలిపింది.
READ MORE: Palitana: దేశంలో పూర్తి “శాకాహార నగరం”గా గుర్తింపు.. మాంసాహరం నిషేధానికి కారణం ఏంటీ..?
Also Read
- Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
- Tecno Pova 8: టెక్నో పోవా 8 రిలీజ్ కు రెడీ.. 8000mAh బ్యాటరీ.. గేమింగ్, మల్టీమీడియా యూజర్లకు బెస్ట్!
- Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
- Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
ఈ నావిగేషన్ సిస్టమ్ అత్యంత తెలివైన డ్రైవర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని గూగుల్ తెలిపింది. భారతదేశంలో చాలా మంది ఫోర్ వీలర్ వినియోగదారులను గూగుల్ మ్యాప్స్ ఇరుకైన రోడ్లు లేదా ఇరుకైన రోడ్లకు తీసుకువెళుతుంది. అక్కడ తరచుగా కార్లు చిక్కుకుపోతున్నాయి. ఫ్లైఓవర్ల గురించి సమాచారం పొందకపోవడంతో మార్గాల నుంచి తప్పిపోతారు. కానీ ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్ లో ఫ్లైఓవర్ హెచ్చరిక మందుగానే చూయిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇండోర్, భోపాల్ మరియు భువనేశ్వర్ మొదలైన 8 నగరాల్లో విడుదల చేసింది.
READ MORE:London: ఎయిర్‌పోర్టులో అమానుషం.. ప్రయాణికులపై పోలీసుల దౌర్జన్యకాండ
EV ఛార్జింగ్ స్టేషన్ సమాచారం..
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. చాలా మంది ఎలక్ట్రిక్ కార్లు మరియు ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, Google Maps యొక్క EV ఛార్జింగ్ స్టేషన్ ఫీచర్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, EV వినియోగదారులు తమ రూట్లో వచ్చే EV ఛార్జింగ్ స్టేషన్ల గురించి సులభంగా సమాచారాన్ని పొందుతారు.
READ MORE:London: భారత్ లో చిన్నపాటి వర్షాలకే రోడ్లు జలమయం..లండన్ లో ఇలా ఎందుకు జరగదు?
మెట్రో టిక్కెట్ల కొనుగోళ్లు..
Google ONDC మరియు నమ్మ యాత్రితో భాగస్వామ్యం కలిగి ఉంది. దీంతో భారతీయ వినియోగదారులు మెట్రో టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. ఇది కొచ్చి మరియు చెన్నై నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫీచర్ సహాయంతో, వినియోగదారులు టిక్కెట్లను కొనుగోలు చేయగలరు. Google Maps నుంచి వాటికి నగదు చెల్లించగలరు.
తాజావార్తలు
-
Domestic LPG Cylinder Price Hiked: గృహ వినియోగదారులకు షాక్.. పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఎంతంటే?
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!