Motorola Razr 40 Ultra : మోటోరోలా నుంచి మడతబెట్టే ఫోన్ వచ్చేసిందోచ్.. సూపర్ ఫీచర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ లకు మంచి డిమాండ్ ఉంది.. ఒక్కో ఫోన్ ఒక్కో అదిరిపోయే ఫీచర్స్ ను కలిగి ఉంటున్నాయి.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా పోల్డబుల్ మొబైల్స్ ను కంపెనీలు విడుదల చేస్తున్నాయి.. ఈ క్రమంలో ప్రముఖ కంపెనీ మోటోరోలా మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. ఈ ఫోన్ బెండబుల్ ఫోన్.. ఎలా కావాలంటే అలా బెండ్ అవుతుంది.. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం…
మోటోరోలా రెజర్ 40 అల్ట్రా ఫోన్ మరో కొత్త కలర్ వేరియంట్ వచ్చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో జూలైలో భారత మార్కెట్లో లాంచ్ అయిన మోటోరోలా రెజర్ 40 అల్ట్రా ఫోన్ లాంచ్ అయింది.. ఫీచర్స్ ను చూస్తే.. 165హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల ఫుల్-హెచ్‌డీ ప్లస్ పీఓఎల్‌ఈడీ అంతర్గత డిస్‌ప్లేను గరిష్ట స్థాయి 1,200 నిట్‌లను కలిగి ఉంది. ఔటర్ స్క్రీన్ 1,056×1,066 పిక్సెల్‌ల రిజల్యూషన్, 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 3.6-అంగుళాల పీఓఎల్‌ఈడీ ప్యానెల్‌ను కలిగి ఉంది. మోటోరోలా రెజర్ 40 అల్ట్రాలోని కవర్ ప్యానెల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. మోటోరోలా రెజర్ 40 అల్ట్రా 4ఎన్ఎమ్ క్వాల్‌కామ్న్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్‌ఓసీతో అడ్రెనో 730 జీపీయూ, 8జీబీ ఎల్‌పీడీడీఆర్5 ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో వచ్చింది..
Also Read
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- 64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
- 7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
- రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
ఈ ఫోన్ ధరను చూస్తే.. రెజర్ 40 అల్ట్రా భారత మార్కెట్లో ఒకే 8జీబీ + 256జీబీ వేరియంట్‌లో అందిస్తోంది. ఈ ఫోన్ ప్రారంభంలో రూ. 89,999, ఇన్ఫినిట్ బ్లాక్, వివా మెజెంటా కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఇప్పుడు అదనపు గ్లేసియర్ బ్లూ కలర్‌వేలో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో తక్కువ ధర రూ. 79,999కు కొనుగోలు చేయొచ్చు.. ఇక కెమెరా విషయానికొస్తే.. 12ఎంపీ ప్రైమరీ సెన్సార్ అల్ట్రా-వైడ్ లెన్స్‌తో 13ఎంపీ సెన్సార్ ఉన్నాయి. 32ఎంపీ సెన్సార్‌తో కూడిన ఇన్నర్ డిస్‌ప్లేలో కెమెరా కూడా ఉంది. మోటోరోలా రెజర్ 40 అల్ట్రాలో 30డబ్ల్యూ వైర్డ్, 5డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 3,800ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.. ఇంకా మరెన్నో ఫీచర్స్ కూడా ఉన్నాయి..
తాజావార్తలు
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత… తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!