Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Motorola Edge 60 Neo In India Compact Design Powerful Features Price Specs

కాంపాక్ట్ డిజైన్‌లో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్.. కిల్లింగ్ లుక్స్‌తో వచ్చేస్తున్న Motorola Edge 60 Neo!

Published Date :September 4, 2025 , 8:21 am
By Kothuru Ram Kumar
కాంపాక్ట్ డిజైన్‌లో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్.. కిల్లింగ్ లుక్స్‌తో వచ్చేస్తున్న Motorola Edge 60 Neo!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Motorola Edge 60 Neo: మోటరోలా (Motorola)లో సూపర్ సక్సెస్ అయినా ఎడ్జ్ 60 సిరీస్ లో కొత్తగా ఎడ్జ్ 60 నియో (Motorola Edge 60 Neo)ని త్వరలో పరిచయం చేస్తుంది. మొబైల్ చూడడానికి చిన్న సైజులో ఉన్న కానీ, ఫీచర్లతో నిండిన ఈ స్మార్ట్‌ఫోన్.. కిలింగ్ లుక్స్‌తో పాటు ఫ్లాగ్‌షిప్ లెవెల్ పనితీరును అందించేలా ఉండబోతుంది. ఈ ఫోన్‌లో వీగన్ లెదర్ ఫినిష్ తో ఉన్న స్లిమ్ బాడీ ఉండనుంది. చేతిలో పట్టుకోవడానికి తేలికగా ఉండేలా డిజైన్ చేయబడింది. అలాగే IP68 వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్ ఉండడం వలన మరింత డ్యూరబిలిటీ లభిస్తుంది.

రూ.6,399లకే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ స్మార్ట్ ఫోన్.. Itel A90 Limited Edition లాంచ్!

ఈ మోటరోలా ఎడ్జ్ 60 నియోలో 6.55 అంగుళాల P-OLED స్క్రీన్ ఫుల్ HD+ రిజల్యూషన్‌తో లభించనుంది. 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రోలింగ్, గేమింగ్‌ను మరింత స్మూత్‌గా చేస్తుంది. అంతేకాకుండా, గొరిల్లా గ్లాస్ 3 రక్షణ ఉండడం వలన రోజువారీ వినియోగంలో సేఫ్‌గా ఉంటుంది. ఈ ఫోన్ MediaTek Dimensity 7030 చిప్‌సెట్ తో రానుంది. 8GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్‌లో ఉండనున్నట్లు సమాచారం. కొన్ని నివేదికల ప్రకారం ఇందులో microSD స్లాట్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇది కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే అరుదైన ఫీచర్.

Image (2)

ఇక ఫోటోగ్రఫీని దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా (OIS), 13MP అల్ట్రా వైడ్ కెమెరా అందించనున్నారు. సెల్ఫీ కోసం 32MP ఫ్రంట్ కెమెరా లభించనుంది. నైట్ మోడ్, AI ఫీచర్లు ఉన్నందున ఫొటోలు స్పష్టంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. అలాగే ఇందులో 5,000mAh బ్యాటరీతో సాధారణ వినియోగదారులకు రెండు రోజుల వరకు కూడా పవర్ అందించగలదు. 68W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ తో కేవలం 15 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ చేయవచ్చు.

UK Energy Drink Ban: 16 ఏళ్ల లోపు పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్‌ అమ్మకాలపై నిషేధం!

ఈ ఫోన్ Android 15 ఆధారంగా Hello UIతో రానుంది. మోటరోలా నుంచి మూడు సంవత్సరాల వరకు OS అప్‌డేట్స్ వస్తాయని అంచనా. కనెక్టివిటీ పరంగా 5G, Wi-Fi 6, Bluetooth 5.3, అలాగే సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందించనున్నారు. అంతేకాకుండా, మోటో AI ఫీచర్లు ఫోటో ఎడిటింగ్, కాల్ సమ్మరైజేషన్ వంటి స్మార్ట్ సపోర్ట్ ఇస్తాయి. భారత్‌లో ఈ ఫోన్‌ను 2025 చివరి త్రైమాసికంలో, ముఖ్యంగా పండుగ సీజన్‌లో (అక్టోబర్–నవంబర్) లాంచ్ చేసే అవకాశం ఉంది. 8GB+256GB వేరియంట్ ధర సుమారు రూ.27,990గా ఉండొచ్చని అంచనా. ఇది ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా లభించే అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Motorola Edge 60 Neo
  • Motorola Edge 60 Neo compact phone
  • Motorola Edge 60 Neo features
  • Motorola Edge 60 Neo launch
  • Motorola Edge 60 Neo price

తాజావార్తలు

  • CM Revanth Reddy: సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. రూ.225 కోట్లతో బాసర అభివృద్ధి!

  • Harish Rao: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి.. మాజీ మంత్రి హరీష్‌రావు మాస్ రియాక్షన్..

  • Ramayan: ‘రామాయణ్’ రన్‌టైమ్ లీక్ చేసిన రణ్‌బీర్..

  • Raakaasaa:సంగీత్ శోభన్ ఖాతాలో మరో హిట్? ‘రాకాస’ మొదటి రోజు వసూళ్లు ఇవే!

  • Rahul Gandhi: మోడీ ఇప్పుడు ట్రంప్ నియంత్రణలో ఉన్నారు.. కేరళ ప్రచారంలో రాహుల్ గాంధీ విసుర్లు

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions