Motorola ధమాకా ఆఫర్.! రూ. 20,000 Flat Discount.. 512GB స్టోరేజ్ & 125W ఛార్జింగ్..!
- రూ.20,000 ఫ్లాట్ డిస్కౌంట్‌తో భారీ ఆఫర్
- 512GB స్టోరేజ్, 12GB RAMతో ఫ్లాగ్షిప్ పనితీరు
- 125W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ సపోర్ట్
- 50MP ట్రిపుల్ కెమెరాతో ప్రీమియం ఫోటోగ్రఫీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motorola Edge 50 Ultra price : మీరు పండగ సీజన్ సేల్స్ మిస్ అయ్యారా? రిపబ్లిక్ డే ఆఫర్లలో ఫోన్ కొనలేకపోయామని బాధపడుతున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. ప్రీమియం ఫీచర్లు, అదిరిపోయే కెమెరా క్వాలిటీ ఉన్న Motorola Edge 50 Ultra 5G ఇప్పుడు కళ్లు చెదిరే డిస్కౌంట్‌తో లభిస్తోంది. సాధారణంగా రూ. 65 వేల రేంజ్లో ఉండే ఈ ఫోన్, ఇప్పుడు మిడ్-రేంజ్ ధరకే అందుబాటులోకి రావడం విశేషం.
భారీ తగ్గింపు.. ఆఫర్ల వివరాలివే!
ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్‌లో భాగంగా మోటొరోలా తన టాప్-ఎండ్ మోడల్‌పై కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది. రూ. 64,999 అసలు ధర కలిగిన ఈ ఫోన్, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 44,999 కే లిస్ట్ అయింది. అంటే నేరుగా రూ. 20,000 తగ్గింపు లభిస్తోంది. మీరు ఎస్బీఐ (SBI) లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే అదనంగా మరో రూ. 2,500 ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీనివల్ల ఫోన్ ధర రూ. 42,499 కి తగ్గుతుంది.
Also Read
- Dell XPS 13 (2026): డెల్ XPS 13 ల్యాప్‌టాప్ విడుదల.. 32GB RAM, 2.5K టచ్‌స్క్రీన్‌తో ఆకట్టుకుంటున్న కొత్త మోడల్
- BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
- Samsung Galaxy F70e 5G: సామ్ సంగ్ గెలాక్సీ F70e 5Gపై భారీ డిస్కౌంట్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Kodak QLED SE 80 cm: తక్కువ ధరలో QLED అనుభవం.. Kodak స్మార్ట్ టీవీపై రూ. 10 వేల డిస్కౌంట్
మీ పాత ఫోన్ కండిషన్ బాగుంటే, ఎక్స్ఛేంజ్ ద్వారా గరిష్టంగా రూ. 41,950 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. బడ్జెట్ తక్కువ ఉన్నవారి కోసం నెలకు కేవలం రూ. 1,758 నుండి ప్రారంభమయ్యే నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
అదిరిపోయే ఫీచర్లు & స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్ కేవలం ధరలో మాత్రమే కాదు, పర్ఫార్మెన్స్లో కూడా రాజీ పడదు. 6.7 అంగుళాల pOLED డిస్ప్లేతో వస్తుంది. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమింగ్ , స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. 2,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో శక్తివంతమైన Snapdragon 8s Gen 3 ప్రాసెసర్‌ను వాడారు. 12GB RAM , 512GB భారీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో మల్టీ టాస్కింగ్‌ను చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది.
4,500mAh బ్యాటరీతో పాటు, కేవలం నిమిషాల్లోనే ఫోన్‌ను ఫుల్ ఛార్జ్ చేసే 125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇంకా ప్రీమియం ఫోన్లలో మాత్రమే ఉండే 50W వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉండటం విశేషం.
ఫ్లాగ్షిప్ కెమెరా సెటప్
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం మోటొరోలా ఇందులో అద్భుతమైన కెమెరాలను అమర్చింది. వెనుక వైపు మూడు కెమెరాలు ఉంటాయి. 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ , దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా క్లిక్ చేయడానికి 64MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఏకంగా 50MP ఫ్రంట్ కెమెరాను అందించారు, ఇది వీడియో కాల్స్ , సోషల్ మీడియా ఫోటోలకు బెస్ట్ క్వాలిటీని ఇస్తుంది.
రూ. 45,000 లోపు బడ్జెట్లో అదిరిపోయే డిజైన్, పవర్ఫుల్ ప్రాసెసర్, , టెలిఫోటో లెన్స్ ఉన్న కెమెరా ఫోన్ కావాలనుకునే వారికి Motorola Edge 50 Ultra 5G కి మించిన ఆప్షన్ ప్రస్తుతం మార్కెట్లో లేదు.
తాజావార్తలు
-
Kapil Sibal: భారత్‌లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
-
Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!
-
Iran-US: శాంతి చర్చలపై ఇరాన్ సంచలన నిర్ణయం.. మరింత టెన్షన్‌గా పశ్చిమాసియా
-
CM Vijay Tiruchi Speech: తన డ్రెస్సింగ్ స్టైల్‌పై ట్రోల్స్ చేసినోళ్లకు సీఎం విజయ్ అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్.. !
-
Royal Challengers Bengaluru: ఆర్సీబీ విజయ రహస్యం విరాట్ కోహ్లీ కాదా..? ‘గుర్తింపు లేని ఈ హీరో’నేనా..?
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!