Data Phishing : ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారానే ఎక్కువగా డేటా దొంగతనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mostly Data Phishing on Linkedin.
టెక్నాలజీ రోజు రోజుకూ పెరిగిపోతుంటే.. మరో వైపు మోసగాళ్లు సైతం పెరిగిపోతున్నారు. అయితే.. ఫిషింగ్ మెయిల్స్, లింక్‌లు పంపి ప్రజల వ్యక్తిగత సమాచారన్ని తస్కరిస్తున్నారు. అయితే కొంతమంది తెలియకుండానే ఈ ఫిషింగ్ లింక్‌ల బారిన పడుతున్నారు. అయితే అందులో ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ లింక్డ్ఇన్ ను సైబర్ నేరగాళ్లు ఫిషింగ్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో ప్రజల వ్యక్తిగత డేటాను సైబర్ నేరగాళ్ల ఎక్కువగా టార్గెట్ చేసే బ్రాండ్‌గా కొనసాగుతోంది. ఈ మేరకు మంగళవారం ఒక నివేదిక చూపించింది. రెండవ త్రైమాసికంలో అంటే ఏప్రిల్ నుంచి జూన్ మధ్య 45 శాతం ఫిషింగ్ ప్రయత్నాలతో లింక్డ్ఇన్ అగ్రస్థానంలో ఉండగా, చెక్ పాయింట్ ప్రకారం, దాని మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్ మొత్తం ఫిషింగ్ ప్రయత్నాలలో 13 శాతంతో రెండవ స్థానానికి చేరుకుంది. డీహెచ్ఎల్ని 12 శాతం వాటాతో మూడవ స్థానంలో ఉన్న తాజాగా నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది.
Also Read
- Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
- Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
- OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
Netflix : 1 మిలియన్ల వినియోగదారులను కోల్పోయిన నెట్‌ఫ్లిక్స్.. కీలక నిర్ణయం
అడిడాస్, అడోబ్ మరియు హెచ్ఎస్బీసీలతో పాటు టాప్ 10 జాబితాలో ఉన్న ఇతర బ్రాండ్లు అమెజాన్ (9 శాతం), ఆపిల్ (3 శాతం), గూగుల్ (1 శాతం) నెట్‌ఫ్లిక్స్ (1 శాతం), మరియు అడోబ్ (1 శాతం) ఉన్నాయి. అయితే ఈ ప్లాట్‌ఫాంలను వేదికగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఈ సంస్థల నుంచి మెయిల్స్, లింక్ పంపినట్లు ఫిషింగ్ చేస్తున్నారు. చెక్ పాయింట్ సాఫ్ట్‌వేర్‌లోని డేటా రీసెర్చ్ గ్రూప్ మేనేజర్ ఒమర్ డెంబిన్స్కీ మాట్లాడుతూ.. “ఫిషింగ్ ఇమెయిల్‌లు ప్రతి హ్యాకర్ ఆర్సెనల్‌లో ఒక ప్రముఖ సాధనం. ఎందుకంటే అవి వేగంగా అమర్చడం మరియు సాపేక్షంగా తక్కువ ఖర్చుతో మిలియన్ల మంది వినియోగదారులను లక్ష్యంగా చేసుకోగలవు.” వారు సైబర్ నేరస్థులకు విశ్వసనీయ బ్రాండ్ల ఖ్యాతిని ప్రభావితం చేసే అవకాశాన్ని కల్పిస్తారు. ఇది వినియోగదారులకు తప్పుడు భద్రతా భావాన్ని అందించడం ద్వారా ఆర్థిక లాభం కోసం వ్యక్తిగత లేదా వాణిజ్య సమాచారాన్ని దొంగిలించడానికి ఉపయోగించుకోవచ్చు” అని డెంబిన్స్కీ వెల్లడించారు.
తాజావార్తలు
-
The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
-
Buchi Babu : జాన్వీ కపూర్ క్యారెక్టర్’పై బుచ్చిబాబు క్షమాపణలు..ఆ సీన్స్ కట్ చేస్తానని ప్రకటన!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!