Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Microsoft Ai Boss Mustafa Suleyman Warns Ai Replace White Collar Jobs

Microsoft: 12 నెలల్లో “వైట్ కాలర్” ఉద్యోగాలు ఖతం.. మైక్రోసాఫ్ట్ AI బాస్ వార్నింగ్..

Published Date :February 12, 2026 , 5:05 pm
By BV Reddy
  • 12 నెలల్లో వైట్ కాలర్ ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తుంది..
  • మైక్రోసాఫ్ట్ ఏఐ బాస్ ముస్తఫా సులేమాన్ వార్నింగ్..
Microsoft: 12 నెలల్లో “వైట్ కాలర్” ఉద్యోగాలు ఖతం.. మైక్రోసాఫ్ట్ AI బాస్ వార్నింగ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Microsoft: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) చాలా మంది ఉద్యోగాలకు ఎసరు పెట్టబోతోంది. ఇప్పటికే కోడర్లతో పాటు సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న ఉద్యోగులు ఏఐ ధాటికి భయపడి చస్తున్నారు. ఇప్పుడు వైట్ కాలర్ ఉద్యోగాలకు కూడా ఏఐతో ముప్పు ఉందని మైక్రోసాఫ్ట్ ఏఐ బాస్ ముస్తఫా సులేమాన్ చెప్పారు. ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: రూ.7,499కే HD+ LCD స్క్రీన్, IP64 రేటింగ్, Android 15 Goతో Lava Yuva Star 3 లాంచ్..

మైక్రోసాఫ్ట్ “ప్రొఫెషనల్-గ్రేడ్ AGI”తో ఎంటర్‌ప్రైజ్ మార్కెట్‌లో పెద్ద వాటా కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. హ్యూమన్ ప్రొఫెషనల్స్ చేసే దాదాపు పనిని చేసే మోడల్‌గా దీనిని పేర్కొన్నారు. ఇది మైక్రోసాఫ్ట్ నాలెడ్జ్ వర్కర్ల కోసం సాధారణ పనులను చేయగలిగే శక్తివంతమైన ఏఐ టూల్స్‌ను తన క్లయింట్స్ కోసం అందించే వీలు కల్పిస్తుందని చెప్పారు. వచ్చే కాలంలో శ్రామిక శక్తిలో గణనీయమైన మార్పులు జరుగుతాయని అన్నారు. కంప్యూటర్‌లో తమ పనని చేసే దాదాపు ప్రతీ ఒక్కరూ ప్రమాదంలో ఉన్నారని చెప్పారు. ‘‘కంప్యూటర్ ద్వారా పనులు చేస్తున్న చాలా మంది ఉద్యోగాలు వచ్చే 12-18 నెలల్లో పూర్తిగా ఏఐ భర్తీ చేస్తుంది’’ అని అన్నారు. లాయర్లు, అకౌంటెంట్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు, మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ వంటి ఉద్యోగాలు రిస్క్ జోన్‌లో ఉన్నాయి.

చాలా టెక్ కంపెనీలు ఏఐకి మారుతున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ ఏఐ బాస్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. రాబోయే రెండు మూడు ఏళ్లలో పెద్ద సంస్థలు వర్క్ ఫ్లోను నిర్వహించడంలో ఏఐ ఏజెంట్లు మరింత సమర్థవంతంగా మారుతాయని సులేమాన్ చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AGI
  • AI job loss
  • Artificial Intelligence Impact
  • Claude Cowork
  • Future of Work

తాజావార్తలు

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Parthiban: తమిళ నటుడు పార్తిబన్ సంచలన నిర్ణయం.. ‘నో కాస్ట్ – నో రిలీజియన్’ సర్టిఫికెట్ కోసం అప్లై!

  • April 2026 Horoscope: ఏప్రిల్‌లో రేవతి నక్షత్రంలోకి కుజుడు.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు..

  • Congress Star Campaigners: ఎన్నికల కురుక్షేత్రం షురూ.. పుదుచ్చేరి టూ అస్సాం కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే!

  • IPL All-Time Records: ఐపీఎల్‌లో చెక్కుచెదరని 10 ఆల్‌టైమ్ రికార్డులు.. ఈ సీజన్‌లో బ్రేక్‌ అయ్యేనా..?

ట్రెండింగ్‌

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’

  • Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions