NTV Telugu Site icon

Lava Yuva 3: లావా నుంచి మరో స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్, ధర ఎంతంటే?

Lava Yova 3

Lava Yova 3

ప్రముఖ మొబైల్ కంపెనీ లావా కంపెనీ మరో కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. లావా యువ3 ప్రో పేరుతో తాజాగా ఈ ఫోన్ ను మార్కెట్ లోకి వచ్చింది.. సరికొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ రత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజ సంస్థ లావా కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. లావా యువ2 స్మార్ట్‌ ఫోన్‌కు కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను తీసుకురానున్నారు. ఈ ఫోన్ ఫీచర్స్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం..

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ప్రకారం.. యువ 3 స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ. 9 వేల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌ను 64 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌తో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరాను ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.. సెల్ఫీ ప్రియులకు ఇది పండగే.. ఇక అంతేకాదు అదిరిపోయే వేరియంట్స్ లలో రానుందని తెలుస్తుంది..

ఈ ఫోన్ స్క్రీన్ విషయానికొస్తే.. 6.5 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. ఈ ఫోన్‌ ఆక్టాకోర్‌ యూనిఎస్‌ఓసీ టీ616 ప్రాసెసర్‌తో పనిచేస్తుందని సమాచారం. ఇందులో 50 ఎంపీ రెయిర్‌ కెమెరాను అందించనున్నారు.. స్మార్ట్‌ ఫోన్‌లో 18 వాట్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందిచనున్నారు. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేయనుంది.. టైప్‌సీ పోర్ట్‌, హెడ్‌ఫోన్‌ జాక్‌, మైక్‌ను అందించనున్నారు.. ఇంకా అనేక ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి..