Lava Yuva 3: లావా నుంచి మరో స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్, ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్ కంపెనీ లావా కంపెనీ మరో కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. లావా యువ3 ప్రో పేరుతో తాజాగా ఈ ఫోన్ ను మార్కెట్ లోకి వచ్చింది.. సరికొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ రత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ లావా కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. లావా యువ2 స్మార్ట్ ఫోన్‌కు కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను తీసుకురానున్నారు. ఈ ఫోన్ ఫీచర్స్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం..
ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ప్రకారం.. యువ 3 స్మార్ట్ ఫోన్ ధర రూ. 9 వేల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌ను 64 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్లో ట్రిపుల్ కెమెరాను ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.. సెల్ఫీ ప్రియులకు ఇది పండగే.. ఇక అంతేకాదు అదిరిపోయే వేరియంట్స్ లలో రానుందని తెలుస్తుంది..
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
ఈ ఫోన్ స్క్రీన్ విషయానికొస్తే.. 6.5 ఇంచెస్‌తో కూడిన హెచ్డీ+ డిస్ప్లేను ఇవ్వనున్నారు. ఈ ఫోన్ ఆక్టాకోర్ యూనిఎస్ఓసీ టీ616 ప్రాసెసర్‌తో పనిచేస్తుందని సమాచారం. ఇందులో 50 ఎంపీ రెయిర్ కెమెరాను అందించనున్నారు.. స్మార్ట్ ఫోన్లో 18 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందిచనున్నారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనుంది.. టైప్‌సీ పోర్ట్, హెడ్‌ఫోన్ జాక్, మైక్‌ను అందించనున్నారు.. ఇంకా అనేక ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి..
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?