కరోనా పుణ్యమా అంటూ ల్యాప్ టాప్ ల వాడకం విపరీతంగా పెరిగిపోతుంది.. వీటిని ఎక్కువ వాడటం వల్ల ల్యాప్ టాప్ లు ఎక్కువగా వేడెక్కుతుంది.. హీట్ ఎక్కి పోవడం అనేది పెద్ద సమస్యగా మారింది.. దాంతో ఒక్కోసారి స్ట్రక్ కూడా అవుతుంది.. అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది.. అయితే అలా వేడెక్కడానికి కారణం కూడా లేకపోలేదని టెక్ నిపుణులు చెబుతున్నారు..
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుండి వర్క్ చేయడం లాప్టాప్ ని ఎక్కువగా యూజ్ చేయడం ఇలా చేస్తున్నారు. దీంతో ల్యాప్టాప్ లో అవసరం బాగా పెరిగిపోయింది ల్యాప్టాప్ కి ఏమైనా సమస్య వస్తే దానిని పరిష్కరించుకునే వరకు నిద్ర పట్టదు. ఎందుకంటే పూర్తిగా లాప్టాప్ పైనే వర్క్ అంతా కూడా చేయాల్సి ఉంటుంది.. అందుకే ల్యాప్ ను ఎప్పుడూ పనిచేసే విధంగా చేసుకోవాలి.. ల్యాప్ ను ఎక్కువగా వాడటం వల్ల హీటేక్కుతుంది.. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ల్యాప్ ను కాసేపు షట్ డౌన్ చేస్తూ ఉండాలి..
ఈ ల్యాప్ టాప్ అనేది హీట్ ఎక్కిందంటే పెద్ద నష్టాన్ని అది చూపిస్తుంది లాప్టాప్ లోపల పేరుకుపోయిన దుమ్ము ధూళి గాలి ప్రవాహని అడ్డుకుంటుంది. దీంతో లాప్టాప్ వేడెక్కిపోతుంది. లాప్టాప్ ఫ్యాన్ చెడిపోతే అది లాప్టాప్ ని చల్లబరచదు ఇలా లాప్టాప్ వేడెక్కి పోతుంది. ల్యాప్టాప్ నీకు సేపు ఉపయోగించడం వలన కూడా అది వేడెక్కుతుంది ల్యాప్టాప్ ని వేరే ప్రదేశంలో ఉంచితే కూడా వేడిగా మారిపోతుంది.. ల్యాప్ ను వానప్పుడు దాన్ని పూర్తిగా క్లోజ్ చెయ్యాల్సి ఉంటుంది.. అంతేకాకుండా ల్యాప్ కు దుమ్ము పడుతూ ఉంటుంది.. దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి.. అప్పుడే హీట్ ఎక్కకుండా ఉంటుంది.. ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే ల్యాప్ ను వేడెక్కకుండా చూసుకోవచ్చు..