4K QLED డిస్‌ప్లే, డాల్బీ అట్మాస్, గూగుల్ టీవీ ఫీచర్లతో వచ్చేసిన Kodak Matrix Series టీవీలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodak Matrix Series: కోడాక్ సంస్థ తమ మ్యాట్రిక్స్ సిరీస్‌లో కొత్తగా 43, 50, 55, 65 అంగుళాల QLED గూగుల్ టీవీలను విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీలు అద్భుతమైన సినిమా అనుభూతిని అందిస్తాయి. ఇక ఈ టీవీల ముఖ్యమైన ఫీచర్లను పరిశీలించినట్లయితే ఇందులో ఈ టీవీలు 4K QLED డిస్‌ప్లేతో వస్తాయి. ఇది ఒక బిలియన్ రంగులు, HDR10+, WCG (వైడ్ కలర్ గ్యామట్) వంటి ఫీచర్లను అందిస్తుంది. ఇది అత్యంత స్పష్టమైన, నాణ్యమైన దృశ్యాలను వీక్షకులకు అందిస్తుంది.
Kodak Matrix Series టీవీలు బెజల్ లెస్ మెటాలిక్ డిజైన్‌తో, ఈ టీవీలు మీ ఇంటికి ఒక ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. ఈ టీవీలలో క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2GB ర్యామ్, 16GB స్టోరేజ్ ఉన్నాయి. ఇది ఎలాంటి లాగ్ లేకుండా సున్నితమైన పనితీరును అందిస్తుంది. ఈ టీవీలు డాల్బీ అట్మాస్, డాల్బీ డిజిటల్ ప్లస్, DTS ట్రూసరౌండ్ వంటి అధునాతన సౌండ్ టెక్నాలజీలను కలిగి ఉన్నాయి. 65 అంగుళాల మోడల్ 60W సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తే, మిగిలిన మోడళ్లు 50W అవుట్‌పుట్‌ను అందిస్తాయి.
Also Read
- Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
Hyderabad: చర్లపల్లి స్టేషన్‌లో మహిళా మృతదేహం.. ఎవరు ఆ మహిళ? హత్య చేసింది ఎవరు?
ఈ టీవీలలో గూగుల్ టీవీ ప్లాట్‌ఫారమ్‌తో పాటు గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్, ఎయిర్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది 10,000+ యాప్‌లు, 500,000+ షోలకు యాక్సెస్‌ను అందిస్తుంది. ఇంకా ఈ టీవీలలో 3 HDMI పోర్ట్‌లు (ARC, CEC), 2 USB పోర్ట్‌లు, ఆప్టికల్ అవుట్‌పుట్, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, మరియు బ్లూటూత్ 5.0 ఉన్నాయి. అలాగే ఫ్లాగ్‌షిప్ 65 అంగుళాల మోడల్‌లో AI స్మూత్ మోషన్ @ 60Hz వంటి ఫీచర్లు ఉన్నాయి.
ధరలు:
65 అంగుళాల మోడల్ (65ST5035): రూ. 37,999
55 అంగుళాల మోడల్ (55ST5025): రూ. 27,649
50 అంగుళాల మోడల్ (50ST5015): రూ. 23,999
43 అంగుళాల మోడల్ (43ST5005): రూ. 18,799
Pakistan: ఛీ.. ఛీ.. ఆటే కాదు.. నిరసన చేయడం కూడా చేతకాదా? ఆసియా కప్ 2025లో హైడ్రామా!
ఈ టీవీలు ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. త్వరలో రానున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, బిగ్ బిలియన్ డేస్ సేల్స్‌లో భాగంగా.. ఫ్లిప్‌కార్ట్‌లో యాక్సిస్ & ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై 10% తగ్గింపుయాహూ పాటు నో-కాస్ట్ EMI ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌లో SBI డెబిట్, క్రెడిట్ కార్డులపై 10% తగ్గింపు లభిస్తుంది.
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!