2K OLED స్క్రీన్, AI స్లీప్ మోడ్, ఫెటీగ్ బ్రైట్‌నెస్ అడ్జస్ట్‌మెంట్తో iQOO 15 Ultra ఫిబ్రవరి 4న లాంచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO 15 Ultra: మరో రెండు రోజుల్లో చైనాలో అధికారికంగా iQOO 15 Ultra లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో డిస్‌ప్లే ఫీచర్లను కంపెనీ ముందుగానే టీజ్ చేయడం ప్రారంభించింది. ఇది iQOO ఫ్లాగ్‌షిప్ లైనప్‌లో తొలిసారి ‘Ultra’ మోడల్ కావడం విశేషం. ఈ ఫోన్‌తో పవర్ యూజర్లు, మొబైల్ గేమర్లను లక్ష్యంగా చేసుకుని ప్రీమియం, నో-కాంప్రమైజ్ డివైస్ ను అందించాలనే ఉద్దేశంతో iQOO ముందడుగు వేస్తోంది.
Read Also: Bamboo Shoots : వెదురు పిలకలు తింటే ఇన్ని లాభాలా.. షుగర్ కంట్రోల్ నుంచి గుండె ఆరోగ్యం వరకు!
Also Read
- Humanoid Robot: రూ.3,000 ఇస్తే చాలు... మీ ఇంట్లోని చెత్తంతా ఎత్తి పడేస్తుంది..
- Honor X6e Launched: 7,500mAh బ్యాటరీ, TFT LCD స్క్రీన్, 4GB ర్యామ్+ 128GB స్టోరేజ్ రూ.16 వేలకే..
- 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
- AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
2K సామ్‌సంగ్ ఎవెరెస్ట్ OLED డిస్‌ప్లే:
* iQOO 15 Ultraలో 2K రిజల్యూషన్ OLED ప్యానల్
* M14 ల్యూమినిసెంట్ మెటీరియల్ తో తయారీ
* 508ppi పిక్సెల్ డెన్సిటీ
* అసాధారణమైన బ్రైట్‌నెస్ లెవల్స్
* ఈ ఫోన్ డిస్‌ప్లే బ్రైట్‌నెస్ పరంగా కూడా కొత్త ప్రమాణాలు
* గరిష్టంగా 8,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
* మొత్తం స్క్రీన్‌పై 2,600 నిట్స్ బ్రైట్‌నెస్
* అవుట్‌డోర్ వినియోగంలో కూడా స్క్రీన్ స్పష్టత తగ్గకుండా చర్యలు
* 144Hz LTPO ప్యానల్, మెరుగైన పవర్ ఎఫిషియెన్సీ
* iQOO 15 Ultraలో 8T LTPO ప్యానల్
* 144Hz రిఫ్రెష్ రేట్
* కంటెంట్‌ను బట్టి రిఫ్రెష్ రేట్ ఆటోమేటిక్‌గా మారేలా పని చేస్తుంది..
* ఈ కొత్త డిస్‌ప్లే iQOO 13తో పోలిస్తే 44 శాతం తక్కువ పవర్‌ను వినియోగిస్తుంది. దీంతో రోజువారీ వినియోగంలో మెరుగైన బ్యాటరీ ఎఫిషియెన్సీ లభించే అవకాశం ఉంది.
Read Also: ఫ్లాట్ డిస్ ప్లే, 8500 డైమెన్సిటీ.. ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లతో Oppo Reno 16 Series
గేమింగ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం:
* ప్రధానంగా గేమర్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన iQOO 15 Ultra
* Honor of Kings గేమ్‌లో 144fps అల్ట్రా హెచ్‌డీ గ్రాఫిక్స్ సపోర్ట్ చేసే తొలి స్మార్ట్‌ఫోన్
* ప్రస్తుతం ఈ ఫీచర్ చైనా మార్కెట్‌కే పరిమితం
* గ్లోబల్ లాంచ్ జరిగితే ఇతర ప్రముఖ గేమ్స్‌కూ హై ఫ్రేమ్ రేట్ సపోర్ట్ వచ్చే అవకాశం
డిస్‌ప్లే:
* Dolby Vision సపోర్ట్
* DCI-P3 కలర్ గ్యామట్ 118 శాతం కవరేజ్
* ఎంటర్‌టైన్‌మెంట్, విజువల్ అక్యూరసీకి అధిక ప్రాధాన్యం
* 2160Hz PWM డిమ్మింగ్
* DC డిమ్మింగ్ & ఫుల్ బ్రైట్‌నెస్ DC డిమ్మింగ్
Read Also: T20 World Cup 2026: భారత్‌తో మ్యాచ్‌లు ఆడకూడదని పాక్ నిర్ణయం.. ఎవరికి ప్లస్..? ఎవరికి మైనస్..?
సాఫ్ట్‌వేర్ ఆధారిత ఐ కేర్ మోడ్స్:
* మోషన్ సిక్నెస్ విజువల్ ఎయిడ్
* బయోనిక్ బ్రైట్‌నెస్ అడ్జస్ట్‌మెంట్
* పర్సనలైజ్డ్ బ్రైట్‌నెస్
* స్లీప్ స్క్రీన్, AI స్లీప్ మోడ్
* ఎల్డర్ కలర్ మోడ్
* యాంటీ-ఫటిగ్ బ్రైట్‌నెస్ అడ్జస్ట్‌మెంట్
శక్తివంతమైన ప్రాసెసర్ & హార్డ్‌వేర్:
* Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్
* iQOO Q3 గేమింగ్ చిప్
* AnTuTu బెంచ్‌మార్క్‌లో 4.5 మిలియన్లకు పైగా స్కోర్ సాధించిందని కంపెనీ వెల్లడించింది.
ఇతర గేమింగ్ ఫీచర్లు:
* 600Hz శాంప్లింగ్ రేట్‌తో ప్రెషర్ సెన్సిటివ్ షోల్డర్ ట్రిగర్స్
* డ్యూయల్ సిమెట్రికల్ స్పీకర్లు
* పెద్ద వైబ్రేషన్ మోటర్
* యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్
లాంచ్ డేట్:
* iQOO 15 Ultra ఫిబ్రవరి 4న చైనాలో లాంచ్
* హై ఫ్రేమ్ రేట్స్
* అద్భుతమైన డిస్‌ప్లే
* ఐ కేర్ ఫీచర్లు
అయితే, చిన్న సైజ్ ఫోన్ లేదా ఎక్కువ బ్యాటరీ లైఫ్‌కు ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారులకు సాధారణ ఫ్లాగ్‌షిప్ మోడల్స్ మెరుగైన ఎంపిక కావచ్చు.. iQOO 15 Ultra ద్వారా కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ వ్యూహాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ధర అండ్ పూర్తి హార్డ్‌వేర్ వివరాలు వెల్లడైన తర్వాతే తుది తీర్పు ఇవ్వడం సరైనదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!