Infinix Note 50 series: ఏఐ ఫీచర్లతో ఇన్ఫినిక్స్ నోట్ 50 సిరీస్ వచ్చేస్తోంది..
- ఏఐ ఫీచర్లతో ఇన్ఫినిక్స్ నోట్ 50 సిరీస్
- వచ్చే నెలలో లాంచ్
- ఈ సిరీస్ మార్చి 3న ప్రారంభం కానుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. పవర్ ఫుల్ ఫీచర్లతో వస్తున్న ఈ మొబైల్స్ సేల్స్ లో దూసుకెళ్తున్నాయి. స్మార్ట్ ఫోన్ లవర్స్ కు ఇన్ఫినిక్స్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్స్ రాబోతున్నాయి. ఇన్ఫినిక్స్ నోట్ 50 సిరీస్ వచ్చే నెలలో లాంచ్ అవుతుంది. ఈ విషయాన్ని కంపెనీ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. అయితే ఈ కొత్త సిరీస్ మొదట ఇండోనేషియాలో ప్రారంభించబడుతుంది. ఈ సిరీస్ మార్చి 3న ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ద్వారా ఎన్ని స్మార్ట్ఫోన్లు లాంచ్ అవుతాయో అధికారికంగా ప్రకటించలేదు.
Also Read:APPSC: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల ప్రాథమిక ‘కీ’ విడుదల..
Also Read
- Panasonic ToughBook FZ-G3: Panasonic కొత్త రగ్డ్ టాబ్లెట్ ToughBook FZ-G3 లాంచ్.. 16GB RAM, 512GB SSD
- Vivo T6x 5G: Vivo T6x 5G త్వరలో భారత్‌లో లాంచ్.. BIS సర్టిఫికేషన్‌లో ప్రత్యక్షం.. 50MP కెమెరా, భారీ బ్యాటరీ
- Microsoft Global Outage: మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అవుటేజ్‌కు కారణం ఇదే.. సైబర్ అటాక్ కాదు.. AIతో సంబంధం లేదన్న సంస్థ
- OPPO Find N7 Leaks: OPPO నుంచి రెండు కొత్త స్మార్ట్ఫోన్లు.. 200MP కెమెరా, అదిరిపోయే ఫీచర్లు!
కంపెనీ ప్రచురించిన టీజర్ లో ఇన్ఫినిక్స్ నోట్ 50 సిరీస్ హ్యాండ్సెట్లలో ఒకదాని వెనుక కెమెరా మాడ్యూల్ చూడొచ్చు. రాబోయే నోట్ 50 సిరీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లకు సపోర్ట్ చేస్తుందని ఇన్ఫినిక్స్ వెల్లడించింది. 2024లో వచ్చిన నోట్ 40 ప్రో 5G మోడల్‌కు కొనసాగింపుగా ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో వస్తుందని భావిస్తున్నారు. ఆ హ్యాండ్‌సెట్‌లో 6nm MediaTek Dimensity 7020 చిప్, 5,000mAh బ్యాటరీ ఉన్నాయి. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల కర్వ్డ్ 3D AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. నోట్ 40 ప్రోలో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉన్నాయి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 : కన్నుల పండువగా ముక్తీశ్వర స్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో తొలి రోజు ప్రత్యేకతలు
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
-
Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్‌పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!