ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. పవర్ ఫుల్ ఫీచర్లతో వస్తున్న ఈ మొబైల్స్ సేల్స్ లో దూసుకెళ్తున్నాయి. స్మార్ట్ ఫోన్ లవర్స్ కు ఇన్ఫినిక్స్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్స్ రాబోతున్నాయి. ఇన్ఫినిక్స్ నోట్ 50 సిరీస్ వచ్చే నెలలో లాంచ్ అవుతుంది. ఈ విషయాన్ని కంపెనీ ఇన్‌స్టాగ్రామ�