Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology How To Check If Someone Is Using Your Google Account Google Security Tips

మీ Google ఖాతాను ఇంకా ఎవరైనా వాడుతున్నారా? ఇలా చెక్‌ చేయండి..

Published Date :February 13, 2026 , 9:05 pm
By Sudhakar Ravula
మీ Google ఖాతాను ఇంకా ఎవరైనా వాడుతున్నారా? ఇలా చెక్‌ చేయండి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Google Account Security: ఇప్పుడు దేనికైనా గూగుల్‌ చేస్తున్నారు.. చివరకు కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఆన్‌ చేసి లాగిన్‌ కావాలన్నా జీమెయిల్‌ కావాల్సిందే.. అయితే, మీ Google ఖాతా కేవలం ఒక లాగిన్ మాత్రమే కాదు.. అది మీ Gmail, Photos, Drive, YouTube వంటి వ్యక్తిగత డేటాకు గేట్‌వే. ఎవరైనా అనధికారికంగా యాక్సెస్ పొందితే, మీ సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ రోజుల్లో గూగుల్ ఖాతాలు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్ టీవీలు వంటి అనేక పరికరాల్లో ఉపయోగిస్తారు. అందుకే మీ ఖాతా ఎక్కడెక్కడ లాగిన్ అయి ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఎలా చెక్ చేయాలి?
బ్రౌజర్‌లో myaccount.google.com ఓపెన్ చేయండి.. మీ Google ఖాతాతో లాగిన్ అవ్వండి.. Security (భద్రత) ఆప్షన్‌పై క్లిక్ చేయండి.. అక్కడ Your Devices / Manage Devices అనే విభాగాన్ని ఎంచుకోండి. ఇప్పుడు మీ ఖాతా లాగిన్ అయిన పరికరాల జాబితా కనిపిస్తుంది.

ఇక్కడ ఏమి చూడవచ్చు అంటే..?
– పరికరం రకం (ఫోన్, ల్యాప్‌టాప్, టాబ్లెట్)
– సుమారు స్థానం
– చివరి యాక్టివిటీ టైమ్ చూసుకోవచ్చు..
అంటే మీకు తెలియని పరికరం కనిపిస్తే, వెంటనే ఆ పరికరంపై క్లిక్ చేసి Sign Out చేయండి. ఇక, అదనపు భద్రత కోసం వెంటనే మీ పాస్‌వర్డ్ మార్చండి.. Two-Step Verification (2FA) ఆన్ చేయండి.. రికవరీ ఫోన్ నంబర్, ఇమెయిల్ అప్‌డేట్ చేసుకోండి.. మీ Google ఖాతా భద్రతను క్రమం తప్పకుండా చెక్ చేయడం ద్వారా సైబర్ మోసాల నుండి రక్షించుకోవచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Check Google Logged-in Devices
  • cyber security tips
  • Google Account Privacy
  • Google Account Security
  • Google Security Settings

తాజావార్తలు

  • Viswambhara : సైలెంట్ బ్లాస్టింగ్.. మెగా ఫ్యాన్స్‌కు మైండ్ బ్లాక్ అయ్యే షాక్?

  • Job Market: అంబానీ, అదానీ కాదు.. దేశంలో అత్యధిక జీతాలు ఇస్తున్న కంపెనీలు ఇవే! టాప్-10 లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..

  • LPG: ఇక కమర్షియల్ ఎల్పీజీ కొరత ఉండదు.. కేంద్రం కీలక నిర్ణయం..

  • Grameen Credit Score: సిబిల్ స్థానంలో ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్’.. బ్యాంకులకు కేంద్రం కీలక ఆదేశాలు..

  • Anil Ravipudi : బ్లాక్‌బస్టర్ల కాంబో.. రిపీట్ అవుతున్న మ్యాజిక్!

ట్రెండింగ్‌

  • Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’

  • Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Peddi Glimpse Review: ఆ బాడీ ఏంట్రా బాబు, అస్సలు ఊహించ లేదు.. ఇది అసలైన బర్త్‌డే ట్రీట్ చరణ్ అన్న!

  • Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions