Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Honor X80 Budget Smartphone With 10000mah Battery Expected To Launch Soon

బడ్జెట్ సెగ్మెంట్‌లో సంచలనం.. 10000mAh బ్యాటరీతో వస్తున్న Honor X80.!

Published Date :February 6, 2026 , 6:30 pm
By Kothuru Ram Kumar
బడ్జెట్ సెగ్మెంట్‌లో సంచలనం.. 10000mAh బ్యాటరీతో వస్తున్న Honor X80.!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Honor X80: హానర్ (Honor) నుంచి త్వరలో మరో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ ఫోన్‌ ను మార్కెట్‌ లోకి తీసుకురానుంది. Honor X80 పేరుతో రాబోతున్న ఈ ఫోన్ భారీ 10000mAh బ్యాటరీతో వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే హానర్ నుంచి పెద్ద బ్యాటరీ ఫోన్లు వచ్చినప్పటికీ, ఈసారి బడ్జెట్ ధరలోనే ఈ ఫీచర్ ఇవ్వడం ప్రత్యేకతగా చెప్పవచ్చు. లీక్ ల సమాచారం ప్రకారం Honor X80లో 6.81 అంగుళాల LTPS OLED డిస్‌ప్లే ఉండి 1.5K రిజల్యూషన్ అందించనుంది. పనితీరు కోసం Snapdragon 6 సిరీస్ చిప్‌సెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Team India: టీమిండియాలోకి హైదరాబాద్ డీఎస్పీ ఎంట్రీ! టీ20 వరల్డ్ కప్‌లో ‘మియా మ్యాజిక్’ ?

ధర పరంగా ఈ ఫోన్‌ను సుమారు 1000 యువాన్స్ (రూ.15,000 లోపు) విడుదల చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వివరాలు ప్రముఖ టెక్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా బయటకు వచ్చాయి. గత ఏడాది జూలైలో విడుదలైన హానర్ X70 స్మార్ట్‌ఫోన్ మంచి స్పందన పొందింది. ఆ మోడల్‌లో 8300mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, Snapdragon 6 Gen 4 ప్రాసెసర్, అడ్రెనో 810 GPU వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఆండ్రాయిడ్ 15 ఆధారిత మ్యాజిక్ OS 9.0 కూడా అందించారు.

2026 U19 WC Final: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌.. ఇంగ్లాండ్‌ ముందు ఊహించని టార్గెట్‌!

ఇప్పుడు రాబోయే హానర్ X80లో ఈ ఫీచర్లకు అప్‌గ్రేడ్ వెర్షన్‌తో పాటు ఆండ్రాయిడ్ 16 OS వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హానర్ X సిరీస్ ఫోన్లు ఇప్పటికే భారత మార్కెట్‌లో అందుబాటులో ఉన్న నేపథ్యంలో హానర్ X80 కూడా భారత్‌లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 10000mAh smartphone
  • Honor X series phone
  • Honor X80
  • Honor X80 battery
  • Honor X80 India launch

తాజావార్తలు

  • Congress: రాహుల్ గాంధీకి సొంత పార్టీలోనే షాక్.. మోడీ సర్కార్‌కు కాంగ్రెస్ సీనియర్ల మద్దతు..

  • US-Iran War: “మేము మీలా క్రూరులం కాదు”.. అమెరికన్ పైలట్ తల్లి బాధపై స్పందించిన ఇరాన్..

  • SRH: సన్ రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్.. ఇంటికెళ్లిపోయిన స్టార్ ప్లేయర్..

  • Minister Atchannaidu: గతంలో మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు..! ఇప్పుడు ‘మావిగన్’ పేరుతో జగన్‌ మరో నాటకం..!

  • Varanasi: క్లైమాక్స్‌కు చేరువలో ‘వారణాసి’..హైదరాబాద్ శివార్లలో షూటింగ్

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions