Here are 8 powerful features of Google AI for Search: Google తాజాగా Google I/0 2024 ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా కంపెనీ పలు కొత్త ఫీచర్లను, కొత్త ప్రాజెక్టులను ఆవిష్కరించింది. AI మోడల్ జెమినిని ఎలా మెరుగుపరిచిందో గూగుల్ చెప్పింది. మొత్తం మీద, ఇవన్నీ Google సెర్చ్ ఎక్స్ పీరియన్స్ ను మెరుగుపరిచాయనే చెప్పాలి. ఈ అప్డేట్స్ యొక్క ఉద్దేశ్యం యూజర్ ఎక్స్ పీరియన్స్ ను మెరుగుపరచడమే. గూగుల్ ఇంతకు ముందు సెర్చ్ ల్యాబ్స్‌తో AI ఇతర ఫీచర్లను పరిచయం చేసింది. ఇప్పుడు సెర్చ్ ఎక్స్ పీరియన్స్ మెరుగుపడబోతోంది. Google సెర్చ్ కు సంబంధించి విడుదల చేసిన కొత్త ఫీచర్ల గురించి మీకు తెలియ చేస్తున్నాం.
Alia Bhatt Mother: ఇల్లీగల్ డ్రగ్స్ స్కామ్‌లో అలియా భట్ తల్లి?
1. AI వీడియో సెర్చింగ్
2. AI ఓవర్‌వ్యూలు
3. సర్కిల్ టు సెర్చ్
4. మల్టీ స్టెప్ లెర్నింగ్
5. ట్రై ఆన్ క్లాత్స్ వర్టువల్లీ
6. మల్టీ సెర్చ్ ఎక్స్ పీరియన్స్
7. న్యూ ఫాలో ఫీచర్
8. ఏఐ పవర్డ్ గిఫ్ట్ ఫైండర్