ఎండాకాలంలో చల్లటి న్యూస్.. Godrej 1.5 Ton ఇన్వర్టర్ ఏసీపై రూ. 13,000 భారీ డిస్కౌంట్..!
- వేసవికాలానికి బెస్ట్ డీల్ – Godrej 1.5 టన్ ఇన్వర్టర్ ఏసీ
- 13,000+ భారీ డిస్కౌంట్..
- 28,490కే అందుబాటులో..
- 5-in-1 కన్వర్టిబుల్ కూలింగ్
- 52°C వరకు హేవీ డ్యూటీ కూలింగ్ సామర్థ్యం
- ఇన్వర్టర్ టెక్నాలజీ
- తక్కువ పవర్ వినియోగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Godrej 1.5 Ton Inverter AC Deal: ఎండాకాలం వచ్చిందంటే ఇంట్లో ఏసీ అవసరం తప్పనిసరిగా మారుతుంది. బయట ఉండే తీవ్రమైన వేడిని తట్టుకోవడానికి మంచి కూలింగ్, తక్కువ పవర్ వినియోగం కలిగిన ఏసీ ఎంపిక చాలా ముఖ్యం. అలాంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని గోద్రేజ్ కంపెనీ నుంచి వచ్చిన 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ మంచి ఆప్షన్ గా నిలుస్తోంది.
Also Read
- August 2026 Smartphone Launches: గూగుల్ పిక్సెల్ 11 నుంచి పోకో ఎం8 పవర్ వరకు.. ఆగస్టులో రానున్న కొత్త ఫోన్లు
- Tecno 0mm Bezel Smartphone: స్క్రీన్ చుట్టూ బెజెల్స్ మాయం! 0mm డిస్ప్లే బోర్డర్‌తో టెక్నో కొత్త కాన్సెప్ట్ ఫోన్
- Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
- JIO New Offer: నెల ఉచిత వైఫై, 100Mbps ఇంటర్నెట్, 12 OTT యాప్‌లు, 1,000 టీవీ ఛానెల్స్..
ఈ గోద్రేజ్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ అధునాతన ఫీచర్లతో రూపొందించబడింది. ఇందులో 5-in-1 కన్వర్టిబుల్ కూలింగ్ సిస్టమ్ ఉండటం వల్ల అవసరానికి అనుగుణంగా కూలింగ్ మోడ్‌ను మార్చుకోవచ్చు. 52°C వరకు కూడా హేవీ డ్యూటీ కూలింగ్ అందించే సామర్థ్యం ఈ ఏసీకి ప్రత్యేకత. అలాగే యాంటీ ఫ్రీజ్ థర్మోస్టాట్, హిడెన్ డిస్ప్లే, ప్యూర్ ఎయిర్ ఫిల్టర్, సెల్ఫ్ డయాగ్నోసిస్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఇది ఇన్వర్టర్ టెక్నాలజీతో పనిచేసే స్ప్లిట్ ఏసీ కావడంతో విద్యుత్ వినియోగం తక్కువగా ఉంటుంది. 1.5 టన్ సామర్థ్యం గల ఈ ఏసీ సుమారు 170 చదరపు అడుగుల గదులకు సరిపోతుంది. ఈ ఏసీ 4850W కూలింగ్ పవర్, 1680W విద్యుత్ వినియోగంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే 38Db తక్కువ శబ్దంతో పనిచేయడం వల్ల ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఈ ఏసీలో R-32 రిఫ్రిజెరెంట్ ఉపయోగించడం వల్ల పర్యావరణానికి తక్కువ హానికరం. కాపర్ కండెన్సర్‌తో తయారైనందున దీర్ఘకాలికంగా పనితీరు మెరుగ్గా ఉంటుంది. రోటరీ ఇన్వర్టర్ కంప్రెసర్ ఉండటం వల్ల కూలింగ్ వేగంగా, స్థిరంగా ఉంటుంది. ఇంకా దీనికి 5 సంవత్సరాల కంప్రెహెన్సివ్ వారంటీ కూడా అందిస్తున్నారు.
ఇక ధర విషయానికి వస్తే, ప్రస్తుతం ఈ ఏసీపై భారీ ధర తగ్గింపు అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 42,300 కాగా.. ఇప్పుడు సుమారు 33% భారీ తగ్గింపుతో రూ. 28,490కే లభిస్తోంది. అంతేకాకుండా నో కాస్ట్ EMI, బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ వంటి ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ధరలో ఇలాంటి బెస్ట్ ఫీచర్లతో వచ్చే ఏసీ కొనడానికి మంచి డీల్‌గా చెప్పుకోవచ్చు.
తాజావార్తలు
-
Tejeswini Nandamuri : హీరోయిన్గా బాలయ్య చిన్న కూతురు
-
IBPS Clerk Recruitment 2026: 11,403 క్లర్క్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. అర్హత, ఫీజు, పూర్తి వివరాలు
-
Alluri Sitarama Raju International Airport: ఉత్తరాంధ్రకు గేట్‌వే.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ.. ప్రత్యేకతలివే..
-
Asmita Dey: తండ్రి చనిపోయి 7 నెలలు… కూతురు తెచ్చిన గోల్డ్ దేశాన్నే కదిలించింది!
-
Yash Toxic Trailer: యశ్ అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘టాక్సిక్’ ట్రైలర్ వచ్చేది అప్పుడే!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!