Galaxy Z Fold 6: శాంసంగ్ నుంచి మరోస్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ చూస్తే వావ్ అనాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్ కంపెనీ శాంసంగ్ మార్కెట్ లోకి మరో కొత్త ఫోన్లను తీసుకురాబోతుంది.. ఇప్పటివరకు వరకు వచ్చిన అన్ని ఫోన్లు మొబైల్ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి.. ఈ క్రమంలో మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లో విడుదల చేస్తుంది.. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనుంది.. ఈ ఫోన్ ఫీచర్స్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం..
అయితే షావోమీ, హానర్, హువాయ్ లాంటి కంపెనీలు తక్కువ ధరలోనే ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేస్తున్న తరుణంలో పోటీని తట్టుకునేందుకు శాంసంగ్ అదిరిపోయే ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేయబోతున్నారు.. ఈ కొత్త ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 7.6 ఇంచెస్‌తో కూడిన ప్రైమీ డిస్ప్లేను అందించారు. ఇక సెకండరీ స్క్రీన్‌ను 6 ఇంచెస్‌తో ఇచ్చారు.ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.. ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ తో ఉండేలా అద్భుతమైన ఫీచర్స్ ను అందించారు..
Also Read
- రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- 144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- 10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
- vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
ఇక ధర విషయానికొస్తే.. శాంసంగ్ ఈ ఫోన్ ధరను రూ. 1,54,999గా నిర్ణయించింది. దీంతో కేవలం ప్రీమియం యూజర్లను మాత్రమే టార్గెట్ చేసుకొని తీసుకొచ్చినట్లైంది. అయితే తాజాగా బడ్జెట్ వేరియంట్లో ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో ఉంది.. ఇక ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను అందుబాటు ధరలో తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు. ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లో మరింత దూసుకెళ్లడమే లక్ష్యంగా ఈ ఫోన్ ను మార్కెట్ లోకి వదులుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.. ఇక మరో విషయం ఏంటంటే ఈ ఫోన్ కోసం ఫ్రీ బుకింగ్స్ ను వెతుకుతున్నారు.. మరి ఎప్పుడు లాంచ్ చేస్తారో చూడాలి..
తాజావార్తలు
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!