BSNL : దీపావళికి BSNL బొనాంజా.. రూ.1కే అన్‌లిమిలెడ్ ప్లాన్
- బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా ప్రత్యేక ఆఫర్
- రూ.1కే 30 రోజులపాటు అపరిమిత సేవలు
- కొత్త యూజర్ల కోసం మాత్రమే ఈ ఆఫర్
- భవిష్యత్తులో 5G సేవలు, టవర్ అప్‌గ్రేడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ యూజర్ల కోసం దీపావళి ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా (BSNL Diwali Bonanza Offer) పేరిట తీసుకొచ్చిన ఈ కొత్త ప్లాన్ కేవలం రూ.1 కే అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ కొత్త యూజర్లకు మాత్రమే వర్తించనుంది. అక్టోబర్ 15వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ఆఫర్ నవంబర్ 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. కేవలం రూ.1తో 30 రోజులపాటు ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2GB డేటా, అలాగే రోజుకు 100 ఉచిత SMS లభిస్తాయి. ఆసక్తి ఉన్నవారు సమీపంలోని బీఎస్ఎన్ఎల్ సర్వీస్ సెంటర్లు లేదా రిటైల్ స్టోర్స్‌లో సంప్రదించవచ్చు.
Afghan-Pak War: ఆఫ్ఘాన్ ముందు పాకిస్తాన్ సరెండర్.. 48 గంటల కాల్పుల విరమణ..
Also Read
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
- Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా!
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
కొద్ది నెలల క్రితం ప్రైవేట్ టెలికాం కంపెనీలు—రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడీయా—రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచడంతో బీఎస్ఎన్ఎల్ సౌకర్యవంతమైన, చౌక ప్లాన్లను ప్రవేశపెట్టింది. తక్కువ ధరకే ఇంటర్నెట్, వాయిస్ కాల్స్ అందించడం ద్వారా పెద్ద ఎత్తున మొబైల్ యూజర్లను ఆకర్షిస్తోంది. తరువాత 5G సేవలు కూడా ప్రారంభించనున్న బీఎస్ఎన్ఎల్, వందలాది టవర్స్ అప్‌గ్రేడ్ చేసే ప్రక్రియలో ఉంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలకు ఇది పెద్ద పోటీగా మారనుంది. అయితే, కొంత మంది యూజర్లు సిగ్నల్ సమస్యలపై ఫిర్యాదు చేస్తున్నారు.
Lion vs Leopard: అడవిలో రెండు సమ ఉజ్జీల భీకర పోరాటం.. చివరకు ఎమైందంటే..
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!