Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Autonxt Is A Startup Company Working On Electrical Tractor Technology

Electrical tractor: రూ.14 ఖర్చుతో కిలోమీటర్ ప్రయాణం.. ఈ-ట్రాక్టర్ స్పెషల్ ఇదే..!

Published Date :September 10, 2024 , 6:28 pm
By Suresh Maddala
  • త్వరలో రోడ్లపైకి ఈ-ట్రాక్టర్
  • AutoNxt స్టార్టప్ కంపెనీ ఫ్లాన్
  • రూ.14 ఖర్చుతో కిలోమీటర్ ప్రయాణం
Electrical tractor: రూ.14 ఖర్చుతో కిలోమీటర్ ప్రయాణం.. ఈ-ట్రాక్టర్ స్పెషల్ ఇదే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇప్పటి వరకు మనకు ఎలక్ట్రికల్ కారు.. స్కూటీ, బైక్, ఆటో మాత్రమే తెలుసు. ఇప్పుడు ఎలక్ట్రికల్ ట్రాక్టర్ కూడా రాబోతుంది. వ్యవసాయ పొలాల్లో డీజిల్ ట్రాక్టర్లే మనకు పరిచయం. కానీ ఈ-ట్రాక్టర్ కూడా త్వరలో రోడ్లపై పరిగెత్తబోతుంది. ఇండియా అంటనే వ్యవసాయ ఆధారిత దేశం. భారతదేశంలో ఎక్కువ శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తుంటారు. వ్యవసాయ పొలాలకు ఎక్కువగా ట్రాక్టర్లనే ఉపయోగిస్తుంటారు. అయితే డీజిల్ ట్రాక్టర్లతో ఖర్చు భారంగా అవుతోంది. దీంతో తక్కువ ఖర్చుతో ఈ-ట్రాక్టర్ తయారు చేసేందుకు కుబోటా, మహీంద్రా, HAV, సోనాలికా ట్రాక్టర్ కంపెనీలు సిద్ధపడుతున్నాయి. ఇందుకోసం ఎలక్ట్రానిక్ ట్రాక్టర్ నమోనాలు కూడా రెడీ చేశాయి.

AutoNxt స్టార్టప్ కంపెనీ ఎలక్ట్రికల్ ట్రాక్టర్ టెక్నాలజీపై పని చేస్తోంది. AutoNxt కంపెనీ ఈ ట్రాక్టర్ కోసం లెవల్ 3 అటానమస్ టెక్నాలజీ వాడుతున్నట్లు సీఈవో వెల్లడించారు. డ్రైవర్ లెస్ ట్రాక్టర్ టెక్నాలజీ కూడా ఈ కంపెనీలో వచ్చే ఏడాది లోపు వస్తుందని సీఈవో కౌస్తుభ్ ధోండే తెలిపారు. డీజిల్ ట్రాక్టర్ కంటే ఈ ట్రాక్టర్ తక్కువ మెయింటెనెన్స్ ఉంటుందని ధోండే పేర్కొన్నారు. డీజిల్ ట్రాక్టర్ కిలోమీటర్‌కు రూ.93 ఖర్చు అయితే.. ఈ ట్రాక్టర్ కేవలం రూ.14లు మాత్రమే ఖర్చు అవుతుందని వెల్లడించారు. అంతేకాకుండా డీజిల్ ట్రాక్టర్ల కంటే ఈ ట్రాక్టర్ల ఇంజన్ పవర్ కూడా అధికంగా ఉంటుందని తెలిపారు. ట్రాక్టర్‌ను కంపెనీ ఛార్జర్‌తో మూడు గంటల్లో ఛార్జ్ చేయవచ్చని ధోండే చెప్పుకొచ్చారు. 2025 ఆర్థిక సంవర్సరానికి 100 ఈ ట్రాక్టర్లను మార్కెట్‌లోకి తీసుకురావాలని AutoNxt కంపెనీ ప్రయత్నిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Autonxt electrical tractor
  • Electrical tractor
  • Electrical tractor technology
  • Startup company working

తాజావార్తలు

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

  • Off The Record: అనంతపురం జిల్లాలో హాట్ హాట్ గా చెప్పు పాలిటిక్స్

  • CSK vs PBKS: ఆయుష్ మాత్రే విధ్వంసం.. పంజాబ్ ముందు భారీ టార్గెట్

  • Most Expensive Mango: అత్యంత ఖరీదైన మామిడి.. ఒకే కేజీతో స్పోర్ట్స్ బైకే కొనవచ్చు.. ఇంతకీ దీని ప్రత్యేకత ఏమిటి..?

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions