ASUS Vivobook 15 2026: కొత్త ఇంటెల్ ప్రాసెసర్, 15.6-ఇంచెస్ డిస్ప్లేతో ఆసుస్ ల్యాప్‌టాప్ విడుదల.. ధర ఎంతంటే?
- వివోబుక్ 15 (2026) ల్యాప్‌టాప్ విడుదల
- Intel Core 5 Series 3 ప్రాసెసర్
- ఎంఆర్పీ రూ.1,59,990
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ల్యాప్‌టాప్ మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తూ ప్రముఖ టెక్ కంపెనీ ఆసుస్ భారతదేశంలో కొత్త వివోబుక్ 15 (2026) ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. కొత్త Intel Core 5 Series 3 ప్రాసెసర్‌తో వచ్చిన దేశంలోని తొలి ల్యాప్‌టాప్ ఇదేనని కంపెనీ తెలిపింది. రోజువారీ వినియోగం, ఆఫీస్ పనులు, ఆన్లైన్ స్టడీస్, కంటెంట్ క్రియేషన్ వంటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ల్యాప్‌టాప్‌ను రూపొందించారు. అంతేకాకుండా, ప్రైమ్ డే, ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా ఆసుస్ ప్రకటించింది. అదే సమయంలో కొత్త ASUS TUF Gaming A15 ల్యాప్‌టాప్‌ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది.
ఆసుస్ వివోబుక్ 15 ధర, ఆఫర్లు
ASUS Vivobook 15 (2026) ల్యాప్‌టాప్ ఎంఆర్పీ రూ.1,59,990గా నిర్ణయించగా, ప్రారంభ ఆఫర్లో రూ.1,07,990కే అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే సుమారు 33 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌ను అమెజాన్ ప్రైమ్ డే సేల్, ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌లో కొనుగోలు చేయవచ్చు.
Also Read
- Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
- MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ
- 144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్న ప్రయోజనాలు:
బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లు
ఎక్స్చేంజ్ బోనస్
9 నెలల వరకు No Cost EMI
మూడు కలర్ ఆప్షన్లు
Cool Silver
Quiet Blue
Terra Cotta
ASUS Vivobook 15 ముఖ్య ఫీచర్లు
కొత్త Vivobook 15లో 15.6 అంగుళాల Full HD Anti-Glare డిస్ప్లేను అందించారు. దీని వల్ల ఎక్కువసేపు పనిచేసినా కళ్లపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది.
ప్రధాన స్పెసిఫికేషన్లు
Intel Core 5 Series 3 Processor
Intel AI Boost NPU
AI పనుల కోసం 16 TOPS వరకు పనితీరు
16GB DDR5 RAM
512GB PCIe 4.0 SSD
15.6-inch Full HD Display
Wi-Fi 6
HD Webcam with Privacy Shutter
Fingerprint Sensor
Backlit Keyboard
Dedicated Copilot Key
42Wh Battery
MIL-STD-810H Military Grade Durability
బరువు కేవలం 1.7 కిలోలు
AI ఫీచర్లకు ప్రత్యేక ప్రాధాన్యం
ఈ ల్యాప్‌టాప్‌లో Intel AI Boost NPU ఉండటంతో AI ఆధారిత పనులు మరింత వేగంగా జరుగుతాయని కంపెనీ చెబుతోంది. Microsoft Copilot వంటి AI టూల్స్ ఉపయోగించే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
ASUS TUF Gaming A15 కూడా విడుదల
వివోబుక్తో పాటు ASUS కొత్త TUF Gaming A15 ల్యాప్‌టాప్‌ను కూడా భారత మార్కెట్లో విడుదల చేసింది.
ఈ ల్యాప్‌టాప్‌లో:
AMD Ryzen 7 8845HS Processor
NVIDIA GeForce RTX 3050 (4GB Graphics)
15.6-inch Full HD Display
144Hz Refresh Rate
16GB DDR5 RAM
512GB PCIe 4.0 NVMe SSD వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ఎంఆర్పీ రూ.1,55,990 కాగా, ప్రారంభ ఆఫర్లో రూ.1,18,990కు అందుబాటులో ఉంది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!