Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Apple Smartwatch Once Again Apple Smart Watch Is Trending This Time While In The Air

Apple Smartwatch : మరోసారి ట్రేండింగ్ లో యాపిల్ స్మార్ట్ వాచ్.. ఈసారి గాల్లో ఉండగానే..

Published Date :January 24, 2024 , 6:43 pm
By Swathi Maddula
Apple Smartwatch : మరోసారి ట్రేండింగ్ లో యాపిల్ స్మార్ట్ వాచ్.. ఈసారి గాల్లో ఉండగానే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

స్మార్ట్ వాచ్ లు ఎంతగా ఉపయోగ పడుతున్నాయో నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరోసారి ఓ ప్రముఖ కంపెనీ వాచ్ ఇప్పుడు ట్రేండింగ్ ఉంది.. యాపిల్ స్మార్ట్ వాచ్ లకు మార్కెట్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అనేక రకాల హెల్త్‌, ఫిట్‌నెట్‌ ట్రాకర్లు, ఫీచర్లను కలిగి ఉంటాయి. ఈ కీలక ఫీచర్లు అత్యవసర పరిస్థితుల్లో ఆపిల్‌ స్మార్ట్‌వాచ్‌ యూజర్ల ప్రాణాలను కాపాడిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి.. తాజాగా ఇలాంటి ఘటన మరోసారి వార్తల్లో నిలిచింది..

అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఓ వ్యక్తికి వైద్య సహాయం అందించేందుకు డాక్టర్‌కు ఆపిల్‌ వాచ్‌ అవసరం అయింది.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..బ్రిటన్‌ నుంచి ఇటలీ వెళ్తున్న విమానంలో 70 సంవత్సరాల మహిళ శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది వైద్య సాయం కోసం ప్రయత్నించారు. అయితే అదే విమానంలో నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌కు చెందిన డాక్టర్‌ కూడా ప్రయాణం చేస్తున్నారు.. ఆపిల్‌ స్మార్ట్‌వాచ్‌ అవసరం ఉందని విమాన సిబ్బందికి సూచించారు. ఆపిల్‌ స్మార్ట్‌వాచ్‌లోని బ్లడ్‌ ఆక్సిజన్ ఫీచర్‌ ద్వారా ఆమె రక్తంలోని ఆక్సిజన్ స్థాయిని తెలుసుకొనే ప్రయత్నం చేశారు..

అలా ఊపిరితిత్తుల నుంచి శరీరంలోని ఇతర భాగాలకు తక్కువ శాతం రక్తప్రసరణ జరిగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.. వాచ్ ద్వారా ఆమె స్థితిని పరిశీలించారు.. అంతేకాదు ఆమెకు గతంలో కూడా హెల్త్ ప్రాబ్లంలు ఉన్నాయని గుర్తించారు.. 70 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళ ఆరోగ్య స్థితిని తెలుసుకొనేందుకు ఈ స్మార్ట్ వాచ్ సాయ పడిందని చెప్పారు.. మొత్తానికి విమానం ల్యాండ్ అయ్యేవరకు ఆమె ఆరోగ్యం క్షీనించకుండా కాపాడారు.. ఆమె ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉందని సమాచారం..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Apple Smartwatch
  • features
  • health benefits
  • latest news
  • social media

తాజావార్తలు

  • Ishan Kishan T20 Rankings: 64 నుంచి 2కు.. ఇషాన్ కిషన్ సూపర్ కంబ్యాక్!

  • Suryakumar Yadav: డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ బయటపెట్టిన సూర్య.. గంభీర్ స్పీచ్‌తో ప్లేయర్లలో పూనకాలు!

  • Gold Rates: మగువలకు గుడ్‌న్యూస్.. యుద్ధం వేళ భారీగా తగ్గిన బంగారం ధరలు

  • Dark Spots: ముఖంపై నల్లటి మచ్చలా?.. ఈ హోమ్ రెమిడీస్‌తో ప్రాబ్లం క్లియర్!

  • Stock Market: భారీ నష్టాల్లో సూచీలు.. కారణమిదేనా?

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions