Home
Zydus Cadila
Zydus Cadila News
-
పిల్లలకు కోవిడ్ టీకా… కోటి టీకాలకు కేంద్రం ఆర్డర్…
ఇప్పటికే దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే 100కోట్ల మార్క్‌ను దాటింది. కరోనా తగ్గుముఖం పడుతున్నపటికి వ్యాక్సినేషన్ వేగం తగ్గడం లేదు. మనదేశంలో 18 ఏళ్లకు పైబడిన వాక్సిన్ అందిస్తున్నారు. అయితే, చిన్నారులకు ఇప్పటి వరకు వ్యాక్సిన్ అందించలేదు. చిన్నారులకు అందించే వ్యాక్సిన్‌కు ఇటీవలే ఆమోదం లభించింది. 12 ఏళ్లకు పైబడిన చిన్నారులకు వ్యాక్సిన్ అందించబోతున్నారు. Read: పెళ్లికి వథువు వెరైటీ కండీషన్స్… షాకైన బంధువులు… అహ్మదాబాద్ కు చెందిన జైడస్ క్యాడిలా సంస్థ తయారు… -
జైకోవ్ డి టీకాకు డీసీజీఐ అనుమతి…
ఇప్పటికే ఇండియాలో మూడు రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. కోవీషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వీ టీకాలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో ఈ మూడు వ్యాక్సిన్లు 18 ఏళ్లు నిండిన వారికి ఇస్తున్నారు. కరోనా నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కావడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా అమలు చేస్తున్నారు. కాగా, ఇటీవలే మరో మూడు వ్యాక్సిన్లు అత్యవసర వినియోగానికి అనుమతి కోసం ధరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో దేశీయంగా తయారైన జైడస్ క్యాడిలా కంపెనీకి… -
భారత్‌లో త్వరలో మరో మూడు టీకాలు…
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయినప్పటికీ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు వస్తుండటంతో వేగంగా వ్యాక్సినేషన్ ను అమలు చేస్తున్నారు. దేశంలో మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా, మరో మూడు వ్యాక్సిన్లకు త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి. భారత్‌కు చెందిన జైడస్ క్యాడిలా, కోవాక్స్, స్పుత్నిక్ లైట్లు అత్యవసర వినియోగానికి అనుమతి కోసం సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీకి ధరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో మొదటగా భారత్‌కు చెందిన జైడస్… -
వచ్చేనెలలోనే పిల్లలకు టీకా…!!?
దేశవ్యాప్తంగా 18 ఏళ్లు వయసుపైబడిన వారికి కరోనా టీకాలు అందిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కేసుల సంఖ్య తక్కువగా నమోదవ్వడానికి ఇదికూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే, మూడో వేవ్ ముప్పు పొంచి ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో 18 ఏళ్లలోపున్న పిల్లలకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే నెలలోనే టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈరోజు బీజేపీ ఎంపీలతో పీఎం మోడీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్… -
ప్రపంచంలోనే తొలి డిఎన్ఏ వ్యాక్సిన్…త్వరలో అందుబాటులోకి…
దేశంలో ఇప్పటికే వ్యాక్సిన్ కార్యక్రమాన్ని వేగంగా అమలు చేస్తున్నారు. సీరం ఇనిస్టిట్యూట్ సంస్థ కోవీషీల్డ్, భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. రష్యా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే, గుజరాత్‌లోని జైడస్ క్యాడిలా ఫార్మా నుంచి మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్నది. డిఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ ఇది. కరోనాకు డిఎన్ఏ బేస్ మీద తయారు చేసిన తొలి వ్యాక్సిన్ జైకోవ్ డీ కావడం విషేషం. Read: రివ్యూ: కోల్డ్…
తాజావార్తలు
-
CM Chandrababu: అక్కడే కూటమికి బీజం పడింది.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
-
Ind A vs NZ A: పడిక్కల్ మారథాన్ ఇన్నింగ్స్ వృథా.. భారత్ చేతుల్లోంచి జారిన అద్భుత విజయం..!
-
Pawan Kalyan: బీఫామ్ వచ్చిన వారే పోటీ చేయాలి.. ఔత్సాహికులకు తప్పకుండా న్యాయం చేస్తాం!
-
Dhanush: విజయ్ బాటలో ధనుష్.. పొలిటికల్ ఎంట్రీకి రెడీ!?
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
ట్రెండింగ్
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!