సౌత్ ఇండియాలో కూడా సరిగ్గా రికగ్నైజేషణ్ లేని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని పాన్ ఇండియాలోని ప్రతి కార్నర్ కి పరిచయం చేసింది ‘హోంబలే ఫిల్మ్స్’ ప్రొడక్షన్ హౌజ్. KGF చాప్టర్ 1మ్ KGF చాప్టర్ 2 సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన హోంబలే ఫిల్మ్స్, లేటెస్ట్ గా కాంతార సినిమాతో మరో సెన్సేషనల్ హిట్ కొట్టింది. ప్రస్తుతం ఉన్న ఆడియన్స్ అండ్ ట్రేడ్ వర్గాల ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం హోంబలే ఫిల్మ్స్ నుంచి ఏ సినిమా…