Sridevi Byrappa Response to Yuva Rajkumar Divorce Notice:’యువ’ సినిమాతో హీరోగా శాండల్‌వుడ్‌లోకి అడుగుపెట్టిన డాక్టర్ రాజ్‌కుమార్ కుటుంబానికి చెందిన యువ రాజ్‌కుమార్. ‘యువ’ విడుదలై కొన్ని నెలలయింది. ఇంతలో యువ రాజ్ కుమార్ కుటుంబం నుంచి సంచలన వార్త ఒకటి తెరమీదకు వచ్చింది. డా.రాజ్ కుమార్ కుటుంబంలో విడాకుల కేసు తెరమీదకు రావడం ఇద