Home
Ysrcp Complaint
Ysrcp Complaint News
-
GVMC Result Day: పోలింగ్ శాతం హఠాత్తుగా పెరగడంపై వైసీపీ అనుమానం.. రేపే ఓట్ల లెక్కింపు
జీవీఎంసీ (గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ) ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గరపడటంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచీ ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల్లో మేయర్ స్థానంతో పాటు మొత్తం 120 వార్డు సభ్యుల కోసం పోలింగ్ నిర్వహించారు. మేయర్, వార్డు సభ్యుల… -
Off The Record: ఆ 24 మంది ఎవరు? తాడిపత్రిలో జేసీ సంచలన హెచ్చరిక
Off The Record: తాడిపత్రి రాజకీయ రచ్చ, దాని తాలూకు సెగ మరోసారి అనంతపురం జిల్లా కేంద్రాన్ని తాకింది. పోటా పోటీ ఫిర్యాదులతో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్రెడ్డి, పెద్దారెడ్డి వర్గీయుల మధ్య జరుగుతున్న గొడవలు అందరికీ తెలిసినవే. ఇక్కడ దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న జేసీ కుటుంబానికి 2019ఎన్నికల్లో తొలిసారి ఓటమి ఎదురైంది. వైసీపీ హయాంలోని ఐదేళ్ళు జేసీ కుటుంబ సభ్యుల మీద పలు కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ అప్పట్లో తాడిపత్రి మున్సిపాలిటీని… -
Perni Nani: పులివెందులలో పోలీసులు టీడీపీకి వంత పాడుతున్నారు..
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. దేశంలో ఇంత ఘోరంగా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదు.. ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకుని నిద్ర నటిస్తోంది.. నిద్రపోయేవాడిని నిద్రలేపొచ్చు.. కానీ, నిద్ర నటించే వారిని ఏమీ చేయలేమన్నారు. ఎన్నికల కమిషన్ సీట్లో కూర్చున్నవాళ్లే ఇలా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం ఎలా బ్రతుకుతుంది అని ప్రశ్నించారు. -
YSRCP Central Office: వైసీపీ కేంద్ర కార్యాలయ సమీపంలో నిప్పు పెట్టిన దుండగులు..!
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం సమీపంలో మరోసారి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. అర్ధరాత్రి సమయంలో వైసీపీ సెంట్రల్ ఆఫీస్ సమీపంలో గ్రీనరీకి దుండగులు నిప్పుపెట్టారు. గతంలో ఇదే తరహాలో రెండు అగ్నిప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను తక్షణమే అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో వైసీపీ కార్యాలయ వర్గాలు తాడేపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
Badrinath Highway Tragedy: బద్రీనాథ్ హైవేపై ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. ఆరుగురు మృతి!
-
IND vs NZ 1st Test: తొలి టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ కాంబినేషన్ ఖరారు.. గిల్ కీలక వ్యాఖ్యలు!
-
CM Chandrababu Delhi Tour: మరోసారి ఏపీ సీఎం హస్తిన బాట.. కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు
-
Sai Pallavi & Sreeleela Dance: స్టేజ్పై డాన్స్ తో సందడి చేసిన స్టార్ హీరోయిన్స్.. వైరల్ వీడియో..!
-
Koti Deepotsavam 2026: కన్నుల పండుగగా కోటి దీపోత్సవం.. నాలుగో రోజు ప్రత్యేక కార్యక్రమాలు ఇవే..
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!