Home
Ysrcp Cadre Dissatisfaction
Ysrcp Cadre Dissatisfaction News
-
Off The Record: నెల్లిమర్లలో నిర్లిప్తంగా టీడీపీ, వైసీపీ..
Off The Record: విజయనగరం జిల్లా నెల్లిమర్ల స్థానిక రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకవైపు ఇక్కడ అధికారంలో ఉన్న కూటమి పార్టీలకు లోకల్లో అంత సానుకూలత కనిపించకపోయినా, ఆ పరిస్థితిని అనుకూలంగా మలుచుకోవడంలో ప్రతిపక్ష వైసీపీ కూడా పూర్తి స్థాయి సన్నద్ధతతో లేదట. నెల్లిమర్ల నగర పంచాయితీకి ఆర్థికంగా బలమైన వనరులు ఉన్నాయి. జూట్ మిల్లు, సారిపల్లి ఇండస్ట్రియల్ ఏరియా, స్థానిక పన్నుల రూపంలో ఆదాయం బాగానే వస్తోంది. 20 వేలకుపైగా ఓటర్లతో పాటు ప్రస్తుతం ఉన్న… -
Off The Record: ఆ మాజీ మంత్రి పార్టీ ఎలా పొతే నాకేంటి అనుకుంటున్నారా?
Off The Record: జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసి, 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తానేటి వనిత కొవ్వూరు వదిలేసి గోపాలపురంలో అడుగు పెట్టాక అస్సలు కలిసి రావడం లేదట. అదే సమయంలో ఆమె వ్యవహార శైలి కూడా…పార్టీ ఆవిర్భావం నుంచి పాతుకుపోయిన నేతలకు ఏమాత్రం పడటం లేదంటున్నారు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా… మొదట్నుంచి పార్టీలో ఉన్నవాళ్లని పక్కనబెట్టి…తర్వాత వచ్చిన, కోవర్టులుగా పనిచేసే వారికే ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే నియోజకవర్గంలో… -
Off The Record: ఆత్మకూరు ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య ఆధిపత్య పోరు.. పట్టించుకోని ఇంఛార్జ్..
Off The Record: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి గట్టి పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఆత్మకూరు, ఉదయగిరి. అలాంటి చోట్ల కూడా గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలు జెండా ఎగరేశారు. ఆత్మకూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మేకపాటి విక్రమ్ రెడ్డి, ఉదయగిరిలో ఆయన బాబాయ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ ఓడిపోయారు. ఇక ఎన్నికల తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాబాయ్, అబ్బాయ్ నియోజకవర్గాలకు ముఖం చాటేసి పార్ట్ టైం పొలిటీషియన్స్‌గా మారిపోయారంటూ… -
Off The Record: అక్కడ వైసీపీ ఇంచార్జ్ మార్పుపై ఊహాగానాలు..!
Off The Record: ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేపల్లె రాజకీయం కాస్త డిఫరెంట్. డెల్టా ఏరియాలో కీలకమైన సెగ్మెంట్ ఇది. గత మూడు ఎన్నికల్లో ఇక్కడనుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీచేసిన అనగాని సత్యప్రసాద్ విజయంసాధించారు. దీంతో రేపల్లె టీడీపీ అడ్డాగా మారింది. మరోవైపు 2009లో రేపల్లె నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా గెలిచిన మోపిదేవి వెంకటరమణ తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీనుంచి వరుసగా 2014, 2019లో పోటీచేసి అనగాని చేతిలో ఓడిపోయారాయన. దీంతో వైసీపీ అధిష్టానం మోపిదేవిని కాదని…
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!