Asteroid 2024 YR4: 2024 YR4 అనే గ్రహశకలం భూమి వైపు దూసుకువస్తోంది. దీని వల్ల భూమికి రిస్క్ ఉంటుందని ప్రపంచ శాస్త్రవేత్తలు ఆందోళనచెందుతున్నారు. ‘‘సిటీ కిల్లర్’’గా పిలుస్తున్న ఈ ఆస్టారాయిడ్ 2032లో భూమిని ఢీకునే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు లెక్కకట్టారు. ఈ అంతరిక్ష వస్తువు 130-300 అడుగుల వెడల్పు ఉంటుందని, ఇది జనసాంద్�