యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు అయింది. హర్ష సాయి పై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.
హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. హర్ష సాయితో యువతి మాట్లాడుతున్న ఆడియో లీక్ అయింది. ఆ ఆడియోలో యువతి హర్ష సాయితో రొమాంటిక్‌గా మాట్లాడుతూ ఉంది.
YouTuber Harsha Sai Phone Call Leaked Audio: తెలుగులో స్టార్ యూట్యూబర్ గా పేరు తెచ్చుకున్న హర్ష సాయి మీద రేప్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనను పెళ్లి పేరుతో నమ్మించి రెండు కోట్ల రూపాయల మేర మోసం చేశాడంటూ గతంలో ఒక బిగ్ బాస్ సీజన్ లో కనిపించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు మత్తుమందు ఇచ్చి తాను స్పృహ తప్పాక తన న్యూడ్ వీడియోలు తీసుకుని వాటిని చూపించి ఇప్పుడు…
Harsha Sai: యూట్యూబర్ హర్షసాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కష్టాల్లో ఉన్నవారికి డబ్బును వెదజల్లుతూ కనిపిస్తాడు. ఇంకోపక్క యూట్యూబ్ లో రిచ్ లైఫ్ గడుపుతూ కనిపిస్తాడు. అసలు నిజంగా హర్షసాయికి అంత డబ్బు వస్తుందా..? అతను చేసే మంచి పనులు నిజమేనా..? అని అప్పట్లో పెద్ద చర్చనే జరిగింది. ఇక అప్పటి విషయం పక్కన పెడితే.. తాజాగా హర్షసాయి హీరోగా అవతారమెత్తాడు.