Rape Attempt: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని పిల్లోనిగూడ గ్రామంలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మైనర్ బాలికపై నవీన్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయమై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… బుధవారం రోజున బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. దీనిని గమనించిన నవీన్.. తాగడానికి నీళ్లు కావాలని అడిగి ఇంట్లోకి ప్రవేశించాడు. దానితో ఆ బాలిక అతనికి నీళ్లు ఇచ్చింది. నీళ్లు తాగాక గ్లాసును కిచెన్‌లో పెట్టడానికి బాలిక…