Home
Young Cricketer Vaibhav
Young Cricketer Vaibhav News
-
Vaibhav Sooryavanshi: నా బలం, శక్తికి కారణం అదే.. అందుకే ఈ దూకుడు.. మనసులో మాట చెప్పిన వైభవ్..
ఐపీఎల్ 2026 సీజన్లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. చిన్న వయసులోనే దిగ్గజ బౌలర్లను చిత్తు చేస్తూ భారీ సిక్సర్లు బాదుతున్న ఈ బీహార్ కుర్రాడి ప్రతిభను జీర్ణించుకోలేక, కొందరు వింత విమర్శలకు తెరలేపారు. ముఖ్యంగా పాకిస్థాన్‌కు చెందిన ఒక మాజీ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. అసలు ఏం జరిగింది? వైభవ్ సూర్యవంశీ… -
Kohli-Vaibhav: “డియర్ వైభవ్.. వెల్ డన్”.. వైభవ్ సూర్య వంశీకి విరాట్ కోహ్లీ స్పెషల్ గిఫ్ట్!
Virat Kohli Gifts Autograph to Vaibhav Sooryavanshi: రాజస్థాన్ రాయల్స్ కింగ్ వైభవ్ సూర్య వంశీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. స్టార్ బౌలర్లకు చుక్కులు చూయించాడు. కేవలం 26 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేసి 300 స్ట్రైక్ రేట్‌తో ఆర్సీబీ బౌలింగ్ విభాగాన్ని చిన్నాభిన్నం చేశాడు. వైభవ్ బ్యాటింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ… -
Vaibhav Sooryavanshi: వైభవ్ బ్యాట్ చెక్ చేసిన ఆర్సీబీ వికెట్ కీపర్ జితేష్ శర్మ!!
Vaibhav Sooryavanshi: శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రాజస్థాన్ రాయల్స్ (RR) మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఊచకోత కోశాడు. వరుసు బౌండరీలతో బౌలర్లకు చెమటలు పట్టించాడు. గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్ 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెన్సేషన్లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, రాయల్…
తాజావార్తలు
-
Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!