Home
Yemen War
Yemen War News
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
Mecca Pact: యెమెన్లోని హైతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాకు చుక్కలు చూపిస్తున్నారు. వరసగా సౌదీ ఎయిర్పోర్టులు, సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తున్నారు. మరోవైపు, ‘‘మక్కా రక్షణ ఒప్పందం’’లో భాగంగా సౌదీకి అండగా పాకిస్తాన్ రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ ఫైటర్ జెట్లు హౌతీ స్థావరాలపై దాడుల్లో పాల్గొన్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అయితే, పాకిస్తాన్ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్లు హౌతీలపై జరుగుతున్న… -
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
Saudi Arabia: మధ్యప్రాచ్యంలో యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు, సౌదీ అరేబియాల మధ్య ఘర్షణ తీవ్రమవుతోంది. హౌతీలు సౌదీలోని కీలక నగరాలు, ఆయిల్ స్థావరాలపై దాడులు చేస్తున్నారు. ముస్లింల పవిత్ర నగరం మక్కాపై డ్రోన్ దాడులకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే, తాజాగా హౌతీలు సంచలన ప్రకటన చేశారు. సౌదీకి చెందిన F-15 యుద్ధ విమానాన్ని కూల్చివేశామని హూతీలు ప్రకటించారు. మారిబ్ ప్రావిన్స్ గగనతలంలో సౌదీ యుద్ధ విమానం తమపై దాడులకు పాల్పడుతుండగా దాన్ని కూల్చినట్లు హూతీ… -
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
Saudi Arabia-Pakistan: సౌదీ అరేబియాపై హైతీ తిరుగుబాటుదారుల దాడులు తీవ్రమవుతున్నాయి. సౌదీ దక్షిణ ప్రాంతంలోని నగరాలపై, ఆయిల్ మౌలిక సదుపాయాలపై డ్రోన్లతో హౌతీలు భీకరదాడులు చేస్తున్నారు. అయితే, ఈ దాడులపై పాకిస్తాన్, టర్కీలు పెద్దగా స్పందించకపోవడం గమనార్హం. ఇటీవల సౌదీ అరేబియా-పాకిస్తాన్-టర్కీలు కలిసి ‘‘మక్కా జాయింట్ అగ్రిమెంట్’’ అనే సైనిక ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం, ఏ దేశంపై దాడి జరిగినా అది మూడు దేశాలపై జరిగిటనట్లు భావించాలి. కానీ హౌతీలు సౌదీపై దాడి చేస్తుంటే… -
Saudi-Houthi: పశ్చిమాసియాలో కొత్త ఘర్షణ.. సౌదీ-హౌతీ మధ్య దాడులు..పాక్ రంగంలోకి దిగుతుందా?
మధ్యప్రాచ్యంలో మరో కొత్త ఘర్షణ మొదలైంది. గత కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న సౌదీ అరేబియా-యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఇరాన్ మద్దతుతో ఉన్న హౌతీలు, సౌదీ అరేబియా పరస్పరం దాడులు చేసుకున్నట్లు ఆరోపించుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. -
Saudi Arabia: క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్పై సంచలన ఆరోపణలు.. యుద్దం కోసం తండ్రి సంతకం ఫోర్జరీ..
Saudi Arabia: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్(ఎంబీఎస్)పై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులపై సౌదీ యుద్ధాన్ని ప్రారంభించేందుకు ఎంబీఎస్ తన తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు సౌదీకి చెందిన మాజీ అధికారి ఒక నివేదికలో ఆరోపించారు.
తాజావార్తలు
-
Poonam Kaur : ముందుంది అసలు సినిమా.. పవన్ విడాకుల వేళ పూనమ్ కౌర్ ట్వీట్ కలకలం!
-
Qualcomm Layoffs: ఐఐటీ డిగ్రీ, రూ. 26 లక్షల ప్యాకేజ్.. లేఆఫ్స్లో రోడ్డున పడ్డ ఇంజనీర్!
-
Jaggareddy: సోనియాగాంధీ ఆత్మకథతో తెలుగులో సినిమా తీస్తా.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
-
Rashmika: రష్మిక క్రేజ్కు వరుస బ్రేకులు.. ‘మైసా’తో బౌన్స్ బ్యాక్ అవుతుందా?
-
Gandhi Family: ఇందిరా గాంధీ – మేనక మధ్య విభేదాలకు అసలు కారణాలివే.. సోనియా ఆత్మకథలో కీలక విషయాలు!
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!