Home
Yemen Conflict
Yemen Conflict News
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో హౌతీ తిరుగుబాటుదారులు ఒక పెద్ద శక్తిగా ఆవిర్భవించారు. యెమెన్‌లోని వాయవ్య ప్రాంతాన్ని కైవసం చేసుకున్న ఈ షియా మిలిటెంట్ గ్రూప్, కేవలం దేశీయ ప్రభుత్వాన్ని ఎదిరించడమే కాకుండా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వణికించే స్థాయికి ఎదిగింది. ముఖ్యంగా ఎర్రసముద్రం , బాబ్ ఎల్-మండేబ్ జలసంధి గుండా సాగే అంతర్జాతీయ నౌకాయానాన్ని దిగ్బంధించడం ద్వారా ప్రపంచ వాణిజ్యానికి తీవ్ర అంతరాయం కలిగించారు. ఇరాన్ మద్దతుతో అధునాతన క్షిపణులు, డ్రోన్లను సంపాదిస్తూ,… -
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
Houthi vs Saudi: సౌదీ అరేబియా- హౌతీల మధ్య ఘర్షణ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పెంచుతోంది. అయితే, ఈ ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ మత గురువు, ఉలేమా కౌన్సిల్ చైర్మన్ హఫీజ్ తాహిర్ అష్రఫీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ సంస్థను టెర్రిరస్టులని, ఇస్లాంతో వారికి సంబంధం లేదని పేర్కొన్నారు. సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా నిలిచే వారిని ఎదుర్కోవడంతో ముస్లింలు, ముఖ్యంగా పాకిస్తాన్ సౌదీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మదీనాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో… -
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
Pakistan: సౌదీ అరేబియాపై యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదాడులు తీవ్రంగా దాడులకు పాల్పడుతున్నారు. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు ఇప్పుడు కీలకమైన జలసంధి అయిన బాబ్-ఎల్-మండేబ్ (Bab-el-Mandeb)పై ఆధిక్యం సాధించారు. ఇదిలా ఉంటే, ఇంతలా సౌదీ దెబ్బతింటున్నా, పాకిస్తాన్ అండగా నిలువలేదు. ఇటీవల పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీలు కలిసి ‘‘మక్కా జాయింట్ అగ్రిమెంట్’’ అనే సైనిక రక్షణ ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం, ఏ దేశంపై దాడి జరిగినా అది మూడు దేశాలపై జరిగిన దాడిగానే… -
Houthis Capture Perim Island: సౌదీ అరేబియాకు భారీ షాక్.. పెరిమ్ ద్వీపంపై హౌతీల పట్టు, అరామ్కో పైప్‌లైన్‌కు నష్టం!
Houthis Capture Perim Island: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. యెమెన్‌లోని బాబ్-అల్-మందేబ్ జలసంధికి సమీపంలో ఉన్న పెరిమ్ ద్వీపంపై ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ యోధులు పట్టు సాధించినట్లు వచ్చిన నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ ప్రాంతంపై హౌతీల నియంత్రణ ఏర్పడితే ప్రపంచంలోని ముఖ్యమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటైన బాబ్-అల్-మందేబ్ ద్వారా నౌకల రాకపోకలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారుల్లో ఒకటైన సౌదీ… -
Ghalib al-Rahwi: ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడి.. హౌతి ప్రధాని మృతి?
Ghalib al-Rahwi: యెమెన్‌లోని హౌతి తిరుగుబాటు దళాలపై ఇజ్రాయెల్ భారీ ఎయిర్ స్ట్రైక్ జరిపింది. ఈ దాడిలో హౌతి గ్రూప్‌కు చెందిన సైనిక, రాజకీయ ప్రముఖులు మరణించినట్లు సమాచారం. ఇజ్రాయెల్ మీడియా తెలిపిన ప్రకారం.. హౌతి ప్రధానమంత్రి ఘలిబ్ అల్-రహ్వీతో పాటు పలువురు సీనియర్ సైనికాధికారులు మృతి చెందినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ దాడిని ఇజ్రాయెల్ మీడియా ఇప్పటి వరకు జరిగిన అత్యంత పెద్ద ఎయిర్ స్ట్రైక్ అని పేర్కొంది. హౌతి చీఫ్ అబ్దుల్ మాలిక్ హౌతి… -
US Airstrike: అమెరికా వైమానిక దాడి.. 74 మంది మృతి చెందారన్న యెమెన్ హౌతీ
అమెరికా వైమానిక దాడిలో మరణించిన వారి సంఖ్య 74 కి పెరిగిందని, 171 మంది గాయపడ్డారని యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు పేర్కొన్నారు. దేశంలోని చమురు ఓడరేవును లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. అసోసియేటెడ్ ప్రెస్ (AP) నివేదిక ప్రకారం.. హౌతీ తిరుగుబాటుదారులు ఈ సమాచారాన్ని బహిరంగ ప్రకటనలో ఇచ్చారు. అయితే.. ఈ వాదనను అమెరికా సైన్యం ఇంకా ధృవీకరించలేదు. గత నెల రోజుల వైమానిక దాడుల్లో ఇప్పటివరకు జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇదేనని హౌతీ…
తాజావార్తలు
-
IND Vs NZ 1st T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టులో కీలక మార్పులు..
-
Rahul Gandhi Vietnam Trip: ‘‘నేనేమైనా ట్రావెల్ ఏజెంట్నా.?’’ రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ రిప్లై..
-
Ambati Rambabu: ప్రజల్లో వైసీపీపై అనుకూలత పెరిగింది.. అందుకే టీడీపీ నామినేషన్లు అడ్డుకుంటుంది
-
CJP: సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు క్రైమ్ బ్రాంచ్ బిగ్ షాక్..!
-
Gold Rates Down: పసిడి ప్రియులకు భారీ శుభవార్త.. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!