Home
Yashasvi Jaiswal
Yashasvi Jaiswal News
-
Yashasvi Jaiswal-ICC: శ్రీలంక పేసర్‌తో గొడవ.. యశస్వి జైస్వాల్‌కు ఐసీసీ బిగ్ షాక్!
Yashasvi Jaiswal Fined 25 Percent match fees by ICC: కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు చోటుచేసుకున్న వివాదంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్యలు తీసుకుంది. మైదానంలో గొడవ పడిన టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్, శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండోకు మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని లెవల్-1 నిబంధనను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నాట్లు ఐసీసీ పేర్కొంది. అంతేకాదు ఈ… -
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తప్పవు?
Yashasvi Jaiswal: శ్రీలంకతో జరిగిన కొలంబో టెస్టులో మైదానంలో సహనం కోల్పోయి లంక పేసర్ అసిథ ఫెర్నాండోతో ఘర్షణకు దిగిన భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌పై ఇప్పుడు ఐసీసీ (ICC) చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మాటల యుద్ధం కాస్తా హెల్మెట్‌తో శారీరకంగా తాకేంత తీవ్రరూపం దాల్చడంతో ఈ అంశం ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ పరిధిలోకి వచ్చింది. ఈ వివాదంపై భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందిస్తూ, మ్యాచ్ తదనంతర విలేకరుల సమావేశంలో… -
Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
Yashasvi Jaiswal vs Asitha Fernando: కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆరంభం అదరగొట్టినా, ముగింపు మాత్రం కాస్త రసాభాసగా మారింది. క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లపై విరుచుకుపడిన జైస్వాల్, అవుటైన తర్వాత శ్రీలంక పేసర్ అసిథ ఫెర్నాండోతో గొడవకు దిగడం మైదానంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. జైస్వాల్ మొదటి… -
Yashasvi Jaiswal Record: 30 వేదికలు, 30 మ్యాచ్‌లు.. టీమిండియా యువ ఓపెనర్ ఖాతాలో వింత రికార్డు!
Yashasvi Jaiswal 30 Tests and 30 Venues: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు సాధించాడు. శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో బరిలోకి దిగడంతో జైస్వాల్ తన టెస్టు కెరీర్లో 30వ మ్యాచ్ పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ 30 టెస్టులూ వేర్వేరు వేదికల్లో ఆడటంతో ఓ అరుదైన, వినూత్నమైన రికార్డు అతడి ఖాతాలో చేరింది. దీంతో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్… -
Indian Players: పలు రికార్డులకు చేరువలో ఇండియన్ ప్లేయర్స్.. రిషబ్ పంత్ నుంచి శుభ్‌మన్ గిల్ వరకు ఇలా..
శ్రీలంకతో శనివారం నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌ను గెలుచుకుని, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరచుకోవాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న భారత్, 2017 తర్వాత తొలిసారిగా శ్రీలంక గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. గాల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పలు అరుదైన రికార్డులపై కన్నేశారు. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్… -
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో పాటు ఒక అరుదైన, వినూత్నమైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 2023లో వెస్టిండీస్‌పై టెస్ట్ అరంగేట్రం చేసిన జైస్వాల్, ఇప్పటివరకు తన కెరీర్లో 29 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, అతను ఆడిన ఈ 29 టెస్టులు కూడా ప్రతిసారీ వేర్వేరు వేదికలలోనే (స్టేడియంలలో) జరగడం విశేషం. ఏ ఒక్క మైదానం కూడా మళ్లీ రిపీట్ కాకపోవడం క్రికెట్ చరిత్రలోనే అత్యంత… -
Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్, భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ మధ్య డేటింగ్ జరుగుతోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ రూమర్స్‌కు మరింత ఆజ్యం పోసేలా మృణాల్ ఠాకూర్ పేరుతో ఓ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ వైరల్ కామెంట్ నిజంగా మృణాల్ చేసిందేనా? అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలం క్రితం మృణాల్ ఠాకూర్, యశస్వి… -
Mrunal Thakur and Yashasvi Jaiswal: మృణాల్ ఠాకూర్–యశస్వి జైస్వాల్ డేటింగ్..! వైరల్ వీడియోతో మొదలైన కొత్త చర్చ..
Mrunal Thakur and Yashasvi Jaiswal: బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ మరోసారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు. ఈసారి ఆమె పేరు భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్‌తో ముడిపడటం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ఈ ఊహాగానాలకు కారణమైన ఘటన ముంబైలోని ఓ ప్రముఖ కేఫ్ వద్ద… -
Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
Rohit Sharma Retirement: భారత క్రికెట్లో ఒక శకం ముగియనుందా? టీమిండియా స్టార్ ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ ముగింపు దశకు చేరుకుందా? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. ఆదివారం ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరగబోయే వన్డే మ్యాచ్.. రోహిత్ శర్మకు భారత్ జెర్సీలో చివరి మ్యాచ్ కాబోతోందనే వార్త ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని, బలమైన యువ జట్టును తయారు చేయడమే… -
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురి పేర్లు..
భారత క్రికెట్ జట్టు సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ కెరీర్ ముగింపు దశకు చేరుకుందనే వార్తలు సోషల్ మీడియా, క్రీడా వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. 2027 వన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ సెలెక్టర్లు కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, అందులో రోహిత్ శర్మ భాగం కాదని అతనికి స్పష్టంగా చెప్పినట్లు వార్తా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ మైదానంలో జరగబోయే వన్డే మ్యాచ్ రోహిత్ శర్మ కెరీర్లో చివరిది కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ…
తాజావార్తలు
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్‌లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
-
Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
-
Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..