Netizens Slams Murali Kartik Over Controversial Comments on Yash Dayal: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తొలి విజయాన్ని నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియంలో సోమవారం రాత్రి ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. పంజాబ్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్‌సీబీ 19.2 ఓవర్లలో 178/6 స్కోరు చేసి విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా భారత మాజీ క్రికెటర్…