Buy Xiaomi 14 Civi Dead Cheap in Amazon Great Indian Festival 2025: ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ 2025 త్వరలో ఆరంభం కానుంది. సెప్టెంబర్ 23 నుంచి ఈ సేల్ ప్రారంభమవుతుంది. మీరు ప్రైమ్ మెంబర్ అయితే.. ఒక రోజు ముందుగానే సేల్‌కు యాక్సెస్ పొందుతారు. ఈ సేల్‌లో మునుపెన్నడూ లేనంత తక్కువ ధరకు కొన్ని ఫోన్స్ లభించనున్నాయి. ఆ జాబితాలో ఆకర్షణీయమైన, శక్తివంతమైన ‘షావోమీ 14 సీవీ’…