Home
Wpl 2027
Wpl 2027 News
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!
WPL Auction Youngest Player Uma Kashvi: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2027 వేలంలో కర్ణాటకకు చెందిన 15 ఏళ్ల యువ క్రికెటర్ ఉమా కాశ్వి అరుదైన ఘనత సాధించింది. డబ్ల్యూపీఎల్ వేలంలో అమ్ముడైన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది. గత ఏడాది 16 ఏళ్ల వయసులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి వచ్చిన దియా యాదవ్ పేరిట ఉన్న రికార్డును ఉమా అధిగమించింది. చిన్న… -
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!
RCB Full Squad After WPL Auction 2027: డబ్ల్యూపీఎల్ 2027 సీజన్లో టైటిల్‌ను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును మరింత బలోపేతం చేసుకుంది. వేలంలో నలుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జెస్ జోనాసెన్ను రూ.40 లక్షలకు, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్లోయ్ ట్రయాన్ను రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది. భారత బ్యాటర్లు తేజల్ హసబ్నిస్ను రూ.30 లక్షలకు, వృందా దినేశ్‌ను రూ.10 లక్షలకు ఆర్సీబీ కొనుగోలు చేసింది.… -
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
Mumbai Indians WPL 2027 Full Squad: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2027 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ తమ స్క్వాడ్‌ను బలోపేతం చేసుకుంది. కొచ్చిలో బుధవారం జరిగిన వేలంలో పలువురు భారత యువ ఆటగాళ్లను ముంబై సొంతం చేసుకుంది. బ్యాటర్ దిశా కసత్, వికెట్‌కీపర్ బ్యాటర్ లతికా ఇనామ్దార్, స్పిన్నర్ భారతి రావల్లను ఒక్కొక్కరిని రూ.10 లక్షల బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసింది. వీరితో పాటు సానికా చాల్కే, శ్వేతా సెహ్రావత్, ఆల్‌రౌండర్ అక్షితా… -
WPL 2027 Schedule: డబ్ల్యూపీఎల్ 2027 షెడ్యూల్ వచ్చేసింది.. ఈసారి ముందుగానే క్రికెట్ పండగ!
WPL 2027 Schedule: క్రికెట్ అభిమానులకు శుభవార్త. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2027 షెడ్యూల్ వచ్చేసింది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. ఐదో ఎడిషన్ షెడ్యూల్‌ను బుధవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా వెల్లడించింది. అయితే టోర్నీ నిర్వహించే నగరాల వివరాలను మాత్రం బోర్డు ఇంకా ప్రకటించలేదు. సాదారణంగా మార్చి ఆరంభంలో డబ్ల్యూపీఎల్ ఉంటుంది. కానీ ఈసారి ముందుగానే క్రికెట్ పండగ… -
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
WPL 2027 Auction: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2027 సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల వేలానికి రంగం సిద్ధమైంది. అక్టోబర్ 28న సాయంత్రం 5:30 గంటలకు కేరళలోని కొచ్చిలో ఈ వేలం జరగనున్నట్లు ఆఫీసియల్గా పేర్కొన్నారు. ఈ వేలంలో ఫ్రాంచైజీల వద్ద ఖాళీగా ఉన్న 27 స్థానాలకు మొత్తం 146 మంది ప్లేయర్లు బరిలో ఉన్నారు. ఈ జాబితాలో 119 మంది భారతీయ ప్లేయర్లు ఉన్నారు. వీరిలో 22 మంది క్యాప్డ్, 97 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు.… -
WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
WPL 2027 Dates Announced: మహిళల క్రికెట్ అభిమానులకు అదిరిపోయే వార్త వచ్చింది. ఉమెన్స్ ప్రిమియర్ లీగ్ (WPL) ఐదో సీజన్‌కు సంబంధించిన కీలక తేదీలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారికంగా ప్రకటించింది. దీంతో 2027 ఆరంభంలోనే భారత క్రికెట్ మైదానాల్లో పరుగుల పండగ మొదలుకానుంది. 2027 డబ్ల్యూపీఎల్ సీజన్ జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు హోరాహోరీగా సాగనుంది. లీగ్ ముగిసిన వెంటనే అభిమానులను అలరించేందుకు మరొక మెగా టోర్నీ సిద్ధంగా…
తాజావార్తలు
-
Hyderabad: తెలంగాణలో ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలపై కొరడా.. 32 మెడికల్ షాపులకు నోటీసులు
-
Kumar Sangakkara: విమానాశ్రయంలో వివక్ష.. సంగక్కర సంచలన ఆరోపణలు!
-
Rudravanam PS: మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. అక్టోబర్ 30 నుంచి ‘రుద్రవనం పీఎస్’ స్ట్రీమింగ్.!
-
Amazon Layoffs 2026: అమెజాన్‌లో మరోసారి ఉద్యోగాల కోత.. పొద్దు పొద్దున్నే 250 మంది ఉద్యోగులకు షాక్!
-
WPL 2027 Auction: వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌కు అత్యధిక ధర.. సోఫీ మోలినెక్స్ను సొంతం చేసుకున్న యూపీ వారియర్స్..
ట్రెండింగ్
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..
-
9,020 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 2.3K 165Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ iQOO Pad Pro లాంచ్..!
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!