Home
Worldwide
Worldwide News
-
Trump: నోబెల్ కోసం అలా చేయలేదు.. భారత్-పాక్ యుద్ధాన్ని ఆపింది నేనే.. ట్రంప్ నోట మళ్లీ అదే పాట
గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని.. ఇక యుద్ధం ముగిసినట్లేనని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్, ఈజిప్టు పర్యటన కోసం ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కేటప్పుడు డోనాల్డ్ ట్రంప్ బొటనవేలు పైకి చూపిస్తూ విజయ సంకేతం ఇచ్చారు. -
Horror movie: 6 లక్షలతో తీసిన 86 నిమిషాల సినిమా.. రూ. 800 కోట్లు రాబట్టింది.. మూవీ పేరు?
2007లో హారర్ సినిమా విడుదలైంది. 6 లక్షల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా లాభం చూసి ఫిలిం మేకర్స్ కు పిచ్చెక్కిపోయింది. 2021 సంవత్సరం వరకు దానికి 6 సీక్వెల్స్ చేశారు. ఈ సినిమా పేరు ‘పారానార్మల్ యాక్టివిటీ’. దీని దర్శకుడు, నిర్మాత ఓరెన్ పెలి. ఈ సినిమాకు కథ కూడా ఓరెన్ రాశారు. ప్రపంచంలోని హర్రర్ విభాగంలో అత్యధికంగా వీక్షించబడిన సినిమాల్లో… -
Plane Incidents: ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాల్లో 697 మంది మృతి..
ఈ సంవత్సరం కనీసం 2,694 విమానాలకు సంబంధించిన సంఘటనలు నమోదయ్యాయి. ఈ ఘటనల కారణంగా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 697 మంది చనిపోయారు. ASN ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాలు.. భద్రతా సమస్యలపై సమాచారాన్ని అందజేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 23న మలేషియా నౌకాదళానికి చెందిన రెండు విమానాలు (యూరోకాప్టర్ AS 555SN ఫెన్నెక్ M502-6 మరియు అగస్టావెస్ట్‌ల్యాండ్ AW139 M503-3) ప్రమాదానికి గురయ్యాయి. -
Instagram: మళ్లీ నిలిచిపోయిన ఇన్స్టాగ్రామ్.. యూజర్స్ ఆగ్రహం..
ఇన్స్టాగ్రామ్ సేవలు ఈరోజు ఉదయం 6.30 గంటల నుంచి నిలిచిపోయినట్లు నెటిజన్స్ పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఔటేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్‌డెటెక్టర్. కామ్ తెలిపింది. దాదాపు 70 శాతం లాగిన్ సమస్యలను చూపిస్తుంది. -
Instagram: ఇన్స్టాగ్రామ్ సేవల్లో అంతరాయం
ప్రముఖ సోషల్ మీడియా వేదికైన ఇన్‌స్టాగ్రామ్‌లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణం చేత సర్వీసుల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో యూజర్లు అయోమయానికి గురవుతున్నారు -
Top Five Software Companies in the World: ప్రపంచంలోని టాప్ ఫైవ్ సాఫ్ట్వేర్ కంపెనీలు, వాటి సంక్షిప్త వివరాలు.. బిజినెస్, జనరల్ నాలెడ్జ్ కోసం..
Top Five Software Companies in the World: మనకు పలు సాఫ్ట్వేర్ కంపెనీల పేర్లు, వాటి అధిపతుల గురించి తెలిసి ఉండొచ్చు. కానీ.. ప్రపంచంలోని టాప్ ఫైవ్ సాఫ్ట్వేర్ సంస్థలేవి అంటే మాత్రం సరిగ్గా ఆన్సర్ చెప్పలేం. ఈ ప్రశ్నకు ఠక్కున సమాధానం కావాలంటే ఎన్-బిజినెస్ అందిస్తున్న ఈ చిన్న వీడియో చూస్తే సరిపోతుంది. ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉన్న ఐదు సాఫ్ట్వేర్ కంపెనీలు, వాటి సీఈఓల పేర్లు, ప్రధాన కార్యాలయం ఉన్న ప్ర'దేశం', రెవెన్యూ,…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..