Home
World
World News
-
Steve Smith: ప్రపంచంలో అతనే బెస్ట్ ప్లేయర్.. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ కీలక వ్యాఖ్యలు
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2024లో స్టార్ స్పోర్ట్స్ కామేంటేటర్ గా వ్యవహరిస్తున్న అతను.. వరల్డ్‌క్రికెట్‌లో ఎవరు బెస్ట్ క్రికెటర్ అన్నది చెప్పాడు. గురువారం జరిగిన రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రీ మ్యాచ్ షోలో పాల్గొన్న స్టీవ్ స్మిత్ కు ఓ ప్రశ్న ఎదురైంది. -
Vada Pav: వరల్డ్‌లో బెస్ట్ ఫుడ్‌గా వడాపావ్.. దీని స్పెషల్ ఇదే!
‘వడాపావ్’ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇండియాలో స్ట్రీట్ ఫుడ్స్ లో చాలా ఫేమస్. ముంబై, మహారాష్ట్రలకు ఎక్కువగా గుర్తింపు పొందిన ఈ స్నాక్ నెమ్మనెమ్మదిగా ఇండియా మొత్తం విస్తరించింది. -
Japan : జపాన్ జననాల రేటులో మళ్లీ భారీ క్షీణత.. గత ఎనిమిదేళ్ల రికార్డు బద్దలు
Japan : జపాన్‌లో జననాల సంఖ్య మళ్లీ తగ్గింది. మంగళవారం జపాన్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో 2023 సంవత్సరానికి జనన రేటు వెల్లడైంది. జనన రేటు సంఖ్య మరింత తగ్గింది. -
United Nations: ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో హెచ్చరిక
ప్రపంచంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా అశాంతి నెలకొంది. ఏ న్యూస్ చూసినా కరవులు, కాటకాలు, యుద్ధాలు, బాంబు పేలుళ్లు, నరమేధం... ఇలా ఒక్కటేంటి?.. ప్రతీ రోజూ ఏదొక చోట మారణహోమం జరుగుతూనే ఉంటుంది. -
Hyderabad Biryani: హైదరాబాద్ బిర్యానీకి మరో అరుదైన గుర్తుంపు..
ఈ ప్రపంచంలో హైదరాబాద్ బిర్యానీకి ఉన్న క్రేజ్ వేరు లెవల్ అనుకోండి.. మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా బిర్యానీ ప్రియుల నుంచి అనూహ్య స్పందన దొరుకుతుంది. మొన్న స్విగ్గీలో అత్యధిక ఆర్డర్లు పెట్టిన ఆహారంగా కూడా మన హైదరాబాద్ బిర్యానీనే రికార్డులకెక్కి్ంది. -
Mohan Bhagwat: అప్పుడు అమెరికా మనల్ని ఎగతాళి చేసేది.. ఇప్పుడు పాకిస్థాన్..?
గ్రేటర్ నోయిడాలోని శారదా యూనివర్శిటీలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 'స్వయం సమృద్ధి భారతదేశం' అనే కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రపంచానికి లౌకికవాదాన్ని బోధించాల్సిన అవసరం లేదని అన్నారు. -
Delhi air pollution: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ
ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం రోజు రోజుకు పెరుగుతుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఉదయం ప్రమాదకర స్థితికీ వాయు కాలుష్యం చేరింది. -
Body soap: సబ్బు ఖరీదు 2.07 లక్షలా.. ఏముంది ఇందులో అంత ప్రత్యేకత.. ?
Handmade Khan Al Saboun: మనిషి అందంగా కనిపించాలి అంటే మాసికఆరోగ్యం బాగుంఉండాలి. మానసిక ఆరోగ్యం బాగుండాలి అంటే శారీరక పరిశుభ్రత పాటించాలి. అందుకే మనలో కొంతమంది కేవలం శుభ్రతకి ప్రాధాన్యత ఇస్తే చాలామంది శుభ్రతతో పాటు అందానికి కూడా ప్రాధాన్యత ఇస్తారు. దానికోసం రకరకాల క్రీంలు, సబ్బులు వినియోగిస్తుంటారు. అయితే సాధారణంగా మనం కొనే సబ్బు 20 రూపాయల నుండి 100 రూపాయలు ఉంటుంది. లేదా ఇంకొంచం ధర ఉండే సబ్బులు మనం చూసి ఉంటాం.… -
Expensive chocolate: అయ్యబాబోయ్.. అర కిలో చాక్లెట్ 2 లక్షలా..?
chocolate: చాక్లెట్లని ఇష్టపడని వాళ్లంటూ ఉండరు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చాక్లెట్లని ఎంతో ఇష్టంగా తింటుంటారు. పిల్లలు బడికి వెళ్ళను అని మారం చేసినప్పుడు పెద్దవాళ్లు ఓ చాక్లెట్లని కొని పిల్లలకి ఇచ్చి స్కూల్ కి పంపుతుంటారు. స్కూల్ పిల్లలు కూడా బ్రేక్ టైంలో చాక్లెట్లని కొనుకుంటారు. ఇక పుట్టినరోజు, పెళ్లి రోజు, ప్రేమికుల రోజు, రోజు ఏదైనా కావొచ్చు ఎన్ని స్పెషల్స్ అయినా ఉండొచ్చు. కానీ చాక్లెట్లు లేకపోతే ఏదో… -
Video Viral: చెక్క దిమ్మలతో తయారు చేసిన ఎత్తైన టవర్.. కూలిపోయిన వీడియో వైరల్
యూకేలో చెక్క దిమ్మెలతో తయారుచేసిన అత్యంత ఎత్తైన టవర్ ను కూల్చివేసిన వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ట్విట్టర్లో షేర్ చేసింది.
తాజావార్తలు
-
Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
-
Sai Pallavi: త్వరలో సాయి పల్లవి పెళ్లి? వరుడు ఎవరో తెలుసా..
-
SEC Meeting: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఆల్ సెట్.. ఎస్ఈసీ కీలక రివ్యూ
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
-
Shreyas Iyer: ఆ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. మా ఓటమికి కారణం అదే..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!