Home
World Records
World Records News
-
Viral Video: గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన తెలంగాణ వ్యక్తి.. ఎలా అంటే?
Guinness World Record: తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన క్రాంతి కుమార్ పణికేరా తన అసాధారణ ప్రతిభతో గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం సంపాదించాడు. కేవలం ఒక నిమిషంలో తన నాలుకను ఉపయోగించి 57 ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్స్ ఆపడం ద్వారా ఈ అరుదైన రికార్డును సాధించారు. అసాధారణమైన సాహసాలకు ప్రసిద్ధి చెందిన క్రాంతిని అభిమానులు ప్రేమగా “డ్రిల్ మాన్” అని పిలుస్తారు. ఈ సందర్బంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో… -
Family In Guinness World Records: ఆ కుటుంబం మొత్తానికి గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో స్థానం
Family In Guinness World Records: చైనా దేశంలో చాంగ్షా నగరంలో నివసించే ఒక భారతీయ తెలుగు కుటుంబం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరి పేరు గినిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు అయ్యాయి. ఇలా రికార్డ్ సాధించడం ప్రపంచంలోని ఎకైక కుటుంబం. కుటుంబంలో ప్రతి వ్యక్తి దగ్గర తన స్వంత వరల్డ్ రికార్డు ఉంది. ఈ కుటుంబం రికార్డులను యోగ, క్రీడా రంగాల్లో సాధించింది. విజయ్, అతని భార్య కోనతాల… -
Guinness Record : ప్రపంచంలోనే అతిపెద్ద కోడి ఆకారంలో హోటల్… గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
Guinness Record : ఫిలిప్పీన్స్‌లో కోడి ఆకారంలో ఉన్న ఓ పెద్ద హోటల్ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు అనేక విభిన్న ఆకారాల్లో హోటళ్లు, రిసార్ట్లు చూశాము, కానీ ఫిలిప్పీన్స్‌లోని ఒక కొత్త హోటల్ ఇప్పుడు అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ హోటల్ ప్రత్యేకత ఏంటంటే, అది పూర్తిగా ఒక పెద్ద కోడిని పోలిన ఆకారంలో నిర్మించబడింది..! ఈ కోడి ఆకారంలో ఉన్న హోటల్ గినిస్ వరల్డ్ రికార్డు సాధించి,… -
Sri Chaitanya Techno Schools : ప్రపంచ రికార్డ్‌కు సన్నద్ధమవుతున్న శ్రీచైతన్య పాఠశాలలు
39 ఏళ్ల క్రితం ప్రారంభమైన శ్రీచైతన్య ప్రస్థానం సామాన్య విద్యార్థులను సైతం విశ్వవిజేతలుగా తీర్చిదిద్దుతూ IIT-JEE, AIEEE, NEET, Olympiads వంటి జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షలలో నెం.1 ర్యాంకులు సాధిస్తూ విద్యారంగంలో అగ్రగామిగా ప్రపంచ రికార్డులను సైతం సాధించి... ఇప్పుడు ఒక సరికొత్త ప్రపంచ రికార్డ్ సాధించేందుకు సమాయత్తమవుతున్న శ్రీచైతన్య విద్యాసంస్థలు. -
Strange News: వామ్మో.. నీ ధైర్యం పాడుగానూ.. ఐదు వేల తేళ్లతో గాజు గదిలో 33రోజులు
Strange News: ప్రపంచవ్యాప్తంగా విషపూరిత జీవులు చాలా ఉన్నాయి. ఇవి కాటేస్తే ప్రజలకు మరణం గ్యారంటీ. అటువంటి వాటిలో ఒకటి తేలు. ఇది కూడా ప్రమాదకరమైన జీవి. చాలా సార్లు తేలు కుట్టడం వల్ల ప్రజలు చనిపోవచ్చు, కానీ ఒక మహిళ చాలా రోజులు 5 వేలకు పైగా తేళ్లతో జీవించింది. -
Viral News: ఒంటి చేత్తో వరల్డ్ రికార్డ్ సాధించిన మహిళ
అంగవైకల్యం ఉన్న వారు తమలో ఉన్న లోపాన్ని చూస్తూ కుంగిపోతుంటారు. దేవుడెందుకు తమ పట్ల ఈ వివక్షత చూపాడంటూ ఆవేదన చెందుతుంటారు. సాధారణ మనుషుల్లా తాము చురుకుగా ఏ కార్యకలాపాల్లోనూ పాలుపంచుకోలేమని, అసలు బయటి ప్రపంచంతో పోటీ పడలేమంటూ మథనపడుతుంటారు. కానీ, కొందరు మాత్రం అలా ఆలోచించరు. తమలో ఎలాంటి లోపాలున్నా, అవేవీ పట్టించుకోకుండా సత్తా చాటుతుంటారు. తాము చేసే పనికి అంగవైకల్యం ఏమాత్రం అడ్డు కాదని నిరూపిస్తూ.. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంటారు. అలాంటి వారిలో అనౌషీ… -
World Record: 9,999 మేకులపై 9 నిమిషాల పాటు కూచిపూడి నృత్యం
సాధారణంగా మనం చెప్పులు లేకుండా నడవడమే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఓ కళాకారిణి ఏకంగా చెప్పులు లేకుండా 9,999 మేకులపై కూచిపూడి నృత్యం చేసి అందరినీ అబ్బురపరిచింది. అంతేకాకుండా పలు ప్రపంచ రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఎన్టీఆర్ కళామందిరంలో జరిగిన ఓ కార్యక్రమంలో యువ నర్తకి పీసపాటి లిఖిత 9 నిమిషాలపాటు అమ్మవారిని స్తుతిస్తూ చేసిన కూచిపూడి నృత్యం అలరించింది. ముఖ్యంగా తొమ్మిది దుర్గావతారాలను లయబద్ధంగా…
తాజావార్తలు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!