గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని రాజరాజేశ్వరి కాలనీలో చార్టెడ్ అకౌంటెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని హీలియం గ్యాస్ పెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన అక్క ఇంటికి వెళ్తానని చెప్పి రాజరాజేశ్వరి కాలనీకి వచ్చిన ఆత్మహత్య చేసుకున్నాడు చార్టెడ్ అకౌంటెంట్ సురేష్ రెడ్డి(28).. రెండు రోజుల కోసం ఓ సర్వీస్ అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నాడు.
Tips For Work Stress: చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగానో, మనుషుల వల్లనో చోటు చేసుకునే సంఘటనలు.. వ్యక్తుల మీద భౌతిక, మానసిక, ఉద్వేగపరమైన మార్పు కలగజేసినప్పుడు దానికి శరీరం స్పందించే తీరు ‘ఒత్తిడి’గా బయటపడుతుంది. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ‘ఒత్తిడి’ ఒక భాగమైపోయింది. చాలా మంది పని వల్ల నిత్యం ఒత్తిడికి లోనవుతుంటారు. ఎక్కువ మంది ఒత్తిడికి దూరంగా ఉండలేకపోతున్నారు. అయితే ఒత్తిడిని పూర్తిగా దూరం చేయలేకున్నా.. కంట్రోల్ మాత్రం చేయొచ్చు. మీరు…