Home
Womens Asia Cup 2026
Womens Asia Cup 2026 News
-
Ind Vs Pak: పాకిస్తాన్‌పై టీమిండియా ఆధిపత్యం.. 17 మ్యాచ్‌ల్లో 14 సార్లు భారత్‌దే గెలుపు.. నేడు మరో సమరం..
మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా నేడు దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య 9వ టీ20 మ్యాచ్ జరుగుతున్న వేళ రెండు జట్ల మధ్య ఉన్న హెడ్ టు హెడ్ రికార్డులు భారత జట్టు స్పష్టమైన ఆధిక్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఇరు జట్లు ఇప్పటివరకు 17 సార్లు ఎదురెదురుపడగా, టీమిండియా అత్యంత ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 14 మ్యాచుల్లో ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ కేవలం 3 మ్యాచుల్లో మాత్రమే విజయాన్ని అందుకుంది. గత… -
Smriti Mandhana: మిథాలీ రాజ్‌ను పక్కకు నెట్టిన స్మృతి.. ఆసియా కప్‌లో సరికొత్త చరిత్ర..
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మహిళల ఆసియా కప్ 2026లో హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన శతకంతో సరికొత్త చరిత్ర సృష్టించారు. గ్రూప్-ఎ లో భాగంగా గురువారం జరిగిన ఈ పోరులో మంధాన విజృంభించి కేవలం 57 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నారు. మొత్తంగా ఆమె 124 పరుగుల ఇన్నింగ్స్ ఆడటంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగుల… -
Chamari Athapaththu: కెప్టెన్ సంచలనం.. 5 పరుగులిచ్చి 7 వికెట్లు డౌన్..! హ్యాట్రిక్ కూడాను..
Chamari Athapaththu: మహిళల ఆసియా కప్‌లో శ్రీలంక జోరు కొనసాగుతోంది. బుధవారం (సెప్టెంబర్ 2) జరిగిన మ్యాచ్‌లో ఇండోనేషియాపై శ్రీలంక 75 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌లో తడబడిన శ్రీలంక.. నీలాక్షిక సిల్వా చేసిన అర్ధ శతకంతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఆ తర్వాత కెప్టెన్ చమరి అటపట్టు సంచలన బౌలింగ్‌తో ఇండోనేషియా బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చింది. మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన ఇండోనేషియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆ జట్టు… -
Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
Kranti Goud Creates History: దుబాయ్ వేదికగా థాయ్‌లాండ్‌తో జరిగిన మహిళల ఆసియా కప్ 2026 తొలి మ్యాచ్‌లో.. భారత ఫాస్ట్ బౌలర్ క్రాంతి గౌడ్ బల్ తో మాత్రమే కాకుండా బ్యాట్ తోనూ అదరగొట్టింది. సాధారణంగా కొత్త బంతితో బౌలింగ్‌లో తన బౌలింగ్ నైపుణ్యాన్ని చూపించే క్రాంతి గౌడ్.. ఈ మ్యాచ్‌లో నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఊహించని ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 8 బంతుల్లోనే 15 పరుగులతో అజేయంగా నిలిచి భారత క్రికెట్లో సరికొత్త… -
Asia Cup 2026: పాకిస్థాన్‌తో హ్యాండ్‌షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
మహిళల ఆసియా కప్ 2026లో దాయాది భారత్, పాకిస్థాన్ జట్లు తలపడే మ్యాచ్‌కు ముందే ‘హ్యాండ్‌షేక్’ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇండో, పాక్ మ్యాచ్‌లో భారత మహిళా క్రికెటర్లు బీసీసీఐ అనుసరిస్తున్న నో-హ్యాండ్‌షేక్ విధానాన్ని కొనసాగిస్తారా? అనే ప్రశ్నకు టీమిండియా మహిళల ప్రధాన కోచ్ అమోల్ ముజుందార్ స్పందించారు. టోర్నీ ప్రారంభానికి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ప్రశ్న ఎదురుకాగా.. మైదానంలో అత్యుత్తమ క్రికెట్ ఆడటంపైనే తమ దృష్టి ఉందని స్పష్టం చేశారు. మైదానం… -
Women’s Asia Cup 2026: మరోసారి తలపడనున్న భారత్, పాకిస్థాన్.. మహిళల ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
మహిళల టీ20 ఆసియా కప్ 2026కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ప్రకటించింది. ఆగస్టు 28 నుంచి దుబాయ్‌లో ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. మొత్తం 8 జట్లు పాల్గొనే ఈ పోటీలు సెప్టెంబర్ 13న జరిగే ఫైనల్‌తో ముగుస్తాయి. టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో హాంకాంగ్ చైనా, థాయ్‌లాండ్ జట్లు తలపడనున్నాయి. ఇక క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్- పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 5న జరగనుంది. టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌లు…
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు