A Brave Lady Caught Snake in Office Room Video Viral: వర్షాకాలంలో పాములు ఎక్కువగా జనాలు ఉన్న ప్రాంతంలోకి రావడం మనం తరచూ చూస్తూనే ఉంటాము. నీరు ఎక్కువగా ప్రవహించడం వల్ల సుదూర ప్రాంతాల్లో ఉన్న పాములు నీటితోపాటు ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లోకి అంటే.. ఇళ్లలోకి లేదా ఏదైనా కార్యాలయాల్లోకి రావడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. దీంతో ఒక్కసారిగా ఎప్పుడూ చూడని పాములను మన ఇంట్లో చూస్తే ఒక్కసారిగా భయపడిపోతుంటాము. అయితే కొందరు…