నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మహిళకు లిప్ట్ ఇచ్చినట్టే ఇచ్చి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. Also Read:Singapore: ఎరక్క పోయి.. ఇరుక్కు పోయారు.. సె*క్స్ వర్కర్లపై దాడి.. ఇండియన్స్ అరెస్ట్ పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన మహిళకు జైతాపూర్ కు చెందిన బాలకృష్ణ అనే నిందితుడు. లిఫ్ట్ ఇచ్చి హత్య చేశాడు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎడపల్లి మండలం దూపల్లి గేట్ వద్ద లిఫ్ట్…