Mahesh Babu Viral Photo: సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడు కనిపించినా ఫుల్ షర్ట్‌తో కనిపిస్తాడు. షర్ట్ లేకుండా కనిపించడం అంటే మహేష్‌కు ఎంతో సిగ్గు. చివరకు సినిమాల్లో కాకుండా షర్ట్ విప్పి తన బాడీని ఎప్పుడూ చూపించలేదు. షర్ట్ తీయాల్సి వస్తుందని చాలా సినిమాలను మహేష్ వదులుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే సాధారణంగా మహేష్ తన ఫొటోలు బయటకు రాకుండా ఎంతో జాగ్రత్తపడుతుంటాడు. కానీ అప్పుడప్పుడు మహేష్ బాబు అభిమానుల కెమెరాలకు చిక్కడంతో…