Home
Wifi
Wifi News
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
BSNL AirFibre: దేశంలో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను మరింత పెంచేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ (BSNL) అందిస్తున్న ఎయిర్ ఫైబర్ (AirFibre) సేవలు వినియోగదారులకు భారీ ఆఫర్స్ ను తీసుక వచ్చింది. ఫైబర్ కేబుల్స్ వేయడం కష్టమైన ప్రాంతాల్లో కూడా వేగవంతమైన ఇంటర్నెట్ను అందించేందుకు ఈ సేవను తీసుకొచ్చింది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ సేవ 5G కాకుండా BSNL ఇప్పటికే ఉన్న 4G నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. హైస్పీడ్ ఇంటర్నెట్: బిఎస్ఎన్ఎల్ AirFibre 200Mbps… -
iQOO 15R 5G: ఐకూ 15R 5G ధర లీక్.. 7,600 mAh బ్యాటరీ, 100 W ఫ్లాష్‌ఛార్జ్
iQOO భారత్ లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. iQOO 15R 5G కీలక స్పెసిఫికేషన్లను కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. రిలీజ్ కు ముందు iQOO 15R 5G ధర లీకైంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లోని ఒక పోస్ట్‌లో , టిప్‌స్టర్ ప్యాషనేట్ గీక్స్ ఈ స్మార్ట్‌ఫోన్ 8 GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 45,999,… -
Smartphone: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో టాప్ లో ఆ కంపెనీలు..
గత సంవత్సరం భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ దాదాపు ఫ్లాట్‌గా ఉంది. మొత్తం షిప్మెంట్లు దాదాపు 152 మిలియన్ యూనిట్లు. ఈ మార్కెట్లో చైనాకు చెందిన వివో అగ్రస్థానంలో ఉంది. తరువాత దక్షిణ కొరియాకు చెందిన సామ్ సంగ్ ఉంది. ప్రీమియం, మిడ్-ప్రీమియం కేటగిరీలో ఆపిల్ అతిపెద్ద వాటాను కలిగి ఉంది. ఈ మార్కెట్లో చైనాకు చెందిన షియోమి అమ్మకాలు తగ్గాయి. మార్కెట్ పరిశోధన సంస్థ IDC వరల్డ్‌వైడ్ క్వార్టర్లీ మొబైల్ ట్రాకర్ నివేదిక ప్రకారం.. దేశంలో స్మార్ట్‌ఫోన్… -
Wifi Slow : మీ ఇంట్లో వైఫై స్లో కావడానికి కారణాలు ఇవే..!
నేటి డిజిటల్ యుగంలో ఇంట్లో వైఫై ఉండటం సర్వసాధారణం. ఆఫీస్ పని నుండి ఆన్లైన్ క్లాసుల వరకు అన్నీ ఇంటర్నెట్తోనే ముడిపడి ఉన్నాయి. అయితే, కొన్నిసార్లు మంచి ప్లాన్ ఉన్నప్పటికీ వైఫై స్లోగా మారుతుంది, వీడియోలు బఫర్ అవుతాయి. దీనికి ప్రధాన కారణం మీ ప్రమేయం లేకుండానే ఇతరులు మీ వైఫైకి కనెక్ట్ అవ్వడం. ఇది కేవలం స్పీడ్‌ను తగ్గించడమే కాకుండా, మీ వ్యక్తిగత డేటా భద్రతకు కూడా ముప్పే. Uttam Kumar Reddy : వరద… -
Airtel Black Offer: రీఛార్జ్ ఒక్కటే.. ప్రయోజనాలు ఎన్నో
Airtel Black Offer: మీలో ఎవరైనా ఇంటికి మంచి వై-ఫైని ఏర్పాటు చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే.. తాజాగా ఎయిర్టెల్ విడుదల చేసిన ప్లాన్‌లో మీరు వై-ఫైతో పాటు డీటీహెచ్, ఓటిటి సబ్స్క్రిప్షన్స్, ల్యాండ్ లైన్ కనెక్షన్‌ని పొందుతారు. ఎయిర్టెల్ కంపెనీ ‘Airtel Black’ అనే ప్రత్యేక సదుపాయాన్ని ప్రారంభించింది. దీని ద్వారా మీరు ఒకే ప్లాన్‌లో వై-ఫై+ డీటీహెచ్+ ఓటిటి+ ల్యాండ్‌లైన్ ప్రయోజనాలను పొందుతారు. నిజానికి ఎయిర్టెల్ ప్రకారం, ఈ అన్ని సేవలకు నెలకు కస్టమర్ రూ.… -
BSNL: కస్టమర్లకు గుడ్‌న్యూస్.. కొత్త లోగోతో పాటు ఫీచర్లు వచ్చేశాయ్!
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. త్వరలో 5జీ సేవలను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా కొత్త లోగోను అవిష్కరించింది. దీంతో పాటు మంగళవారం ( అక్టోబర్ 22) బీఎస్ఎన్ఎల్ ఏడు కొత్త ఫీచర్లను ప్రారంభించింది. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే దేశంలో ఎంపిక చేసిన సర్కిళ్లలో 4జీ సేవలను అందిస్తోంది. -
Wifi Password: పాస్‌వర్డ్‌తో పనిలేదు.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు!
Android Smartphones Wifi Password Tips: ప్రస్తుతం చాలా మంది ఆండ్రాయిడ్ ఫోన్లనే వినియోగిస్తున్నారు. వాట్సప్, యూట్యూబ్, మ్యూజిక్, యూపీఐ, ఇన్స్టాలనే ఎక్కువ మంది యూస్ చేస్తుంటారు. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో చాలా మందికి తెలియని ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. కొందరు అయితే వాటి జోలికే వెళ్లి ఉండరు. అలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఫీచర్ ‘వైఫై పాస్వర్డ్’. మనం పాస్వర్డ్ చెప్పకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా వైఫైని ఇతరులకు కనెక్ట్ చెయ్యొచ్చు. అదెలానో… -
Samsung Galaxy Watch Ultra : కాస్ట్లి వాచ్‌ను విడుదల చేసిన శాంసంగ్.. ఫీచర్లు మాములుగా లేవుగా..
Samsung Galaxy Watch Ultra : శాంసంగ్ గాలక్సీ అన్ ప్యాకెడ్ 2024లో అనేక ఉత్పత్తులను విడుదల చేసింది. ఈ ఈవెంట్లో కంపెనీ తన ఫోల్డింగ్, ఫ్లిప్ ఫోన్ లతో పాటు గెలాక్సీ వాచ్ అల్ట్రాను విడుదల చేసింది. శాంసంగ్ అల్ట్రా బ్రాండింగ్ తో కూడిన వాచ్‌ను విడుదల చేయడం ఇదే తొలిసారి. వాచ్ 7లోని హెల్త్ మానిటరింగ్ ఫీచర్లను దృష్టిలో ఉంచుకుని గెలాక్సీ వాచ్ అల్ట్రాను రూపొందించినట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఇది శక్తివంతమైన హార్డ్‌వేర్… -
LiFi: ఎల్ఈడీ బల్బ్‌తో ఇంటర్నెట్… ఇక హ్యాకింగ్ బెడద తప్పినట్టే
ప్రస్తుతం మనం ఇంటర్నెట్ యుగంలో బతుకుతున్నాం. నెట్ లేకుండా అరక్షణం కూడా ఉండలేకపోతున్నాం. ఇంటర్నెట్ ఛార్జీలు తక్కవ ధరకు అందుబాటులో ఉండటం కూడా మనం నెట్ కు బాగా అలవాటు పడేలా చేస్తోంది. నెట్ వర్కింగ్ కంపెనీలు పోటీలు పడి మరి బెస్ట్ ఆఫర్లకు ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నాయి. అయితే ఇంటర్నెట్ సింగల్స్ ను మనం చాలా విధాలుగా పొందవచ్చు. మన మొబైల్ లో ఉన్న సిమ్ కార్డు నెట్ వర్క్ ను ఆన్ చేసి మొబైల్… -
చంద్రుడిపై వైఫై… నాసా సరికొత్త ప్లాన్…
నాసా త్వరలోనే చంద్రుడి మీదకు వ్యోమగాములను పంపి అక్కడ పరిశోధనలు చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనే అమెరికా చంద్రుడి మీదకు వ్యోమగాములను పంపింది. ఆ తరువాత, చంద్రమండల ప్రయాణాలను పక్కన పెట్టి అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి పరిశోధనలు చేస్తున్నారు. 2024 వరకు చంద్రుడి మీద కాలనీలు ఏర్పాటు చేయాలని నాసా ప్లాన్ చేస్తున్నది. దీనికి అవసరమైన సామాగ్రిని భూమి నుంచే చంద్రుడి మీదకు చేర్చాల్సి ఉంటుంది. ఇక, కాలనీలు ఏర్పాటు చేసినప్పటికి…
తాజావార్తలు
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?