India vs West Indies 3rd T20 Preview and Playing 11: నేడు వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో 0-2తో వెనుకంజలో ఉన్న టీమిండియాకు ఈ మ్యాచ్ చాలా కీలకం. సిరీస్ రేసులో నిలవాలంటే.. హార్దిక్ సేన ఈ మ్యాచ్ గెలిచి తీరాలి. ఒకవేళ ఓడారో 2016 తర్వాత ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్లో విండీస్ చేతిలో భారత్కు తొలి �